Moviesఅందుకోసం నయనతార..ఆ ముసలి హీరోని సాటిస్ఫై చేసిందా..?

అందుకోసం నయనతార..ఆ ముసలి హీరోని సాటిస్ఫై చేసిందా..?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అన్నది ఎంత నిజమో .. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ కి బలయ్యారు అన్నది అంతే నిజం . ఈ విషయాన్ని కొంతమంది ముద్దుగుమ్మలు ఓపెన్ గా ఒప్పేసుకుంటే .. మరి కొంతమంది ముద్దుగుమ్మలు మాకు అలాంటి సిచువేషన్ ఎదురు కాలేదు అంటూ చెప్పుకొస్తున్నారు . అసలు నిజా నిజాలు జనాలకు తెలిసిన సరే హీరోయిన్స్ ఆ విషయం పై ఓపెన్ అప్ అవ్వకపోవడం ఇప్పటికీ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

కాగా సౌత్ ఇండియాలోనే క్రేజీ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న నయనతార సైతం క్యాస్టింగ్ కౌచ్ కి బలైంది అంటూ న్యూస్ అప్పట్లో వైరల్ అయింది. అయితే స్టార్ హీరో నయనతారను కమిట్మెంట్ అడిగారని ఆమె మొదట్లో ఆ కామెంట్ కు ఇష్టపడకపోయినా ఆ తర్వాత ఆమె తన అంగీకారంతో స్టార్ హీరోని సాటిస్ఫై చేసిందని న్యూస్ కోలీవుడ్లో వైరల్ అయింది .

సినిమా ఇండస్ట్రీలో పలుకుబడి ఉన్న స్టార్స్ ఎంతోమంది ఉన్నారు . వాళ్ళ కళ్ళల్లో పడితే ఎలాంటి ఆడదైనా సరే నలగాల్సిందే . అలా నయనతార కూడా ఆ స్టార్ హీరో చేతుల్లో నలిగిపోయింది అంటూ కోలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది . మొదట ఇలాంటివన్నీ ఇష్టపడిన నయనతార అవకాశాలు రాకపోవడంతో ఒకసారి కమిట్ అయితే తప్పులేదు అంటూ తన రూల్స్ బ్రేక్ చేస్తూ కమిట్మెంట్ ఇచ్చిందట . స్టార్ హీరోని సాటిస్ఫై చేసిందట . అంతే ఇక అప్పటి నుంచి ఆమె కెరియర్ దశ తిరిగిపోయి సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ స్టార్ హీరోయిన్గా మారింది అన్న టాక్ ఇప్పటికే వైరల్ అవుతూనే ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news