Moviesకుర్ర భామ శ్రీలీలని దొరికినోడు దొరికిన‌ట్టుగా పిసికేస్తున్నారుగా...!

కుర్ర భామ శ్రీలీలని దొరికినోడు దొరికిన‌ట్టుగా పిసికేస్తున్నారుగా…!

ఇప్పుడు కుర్రభామ శ్రీలీలని అందరూ పట్టుకొని పిసికేసి కొరికేయాలనుకుంటున్నారా..? అవును నెటిజన్స్ ఫీలింగ్ ఇదే ఇప్పుడు. అప్పట్లో పెళ్లి సందడి సినిమా రిలీజైనప్పుడు దీప్తి భట్నాగర్, రవళి గురించి తెగ మాట్లాడుకున్నారు. ఈ సినిమాలలో ఉన్న సాంగ్స్ వాటిలో ఉన్న రొమాన్స్ చూసి అల్లాడిపోయినవారెందరో. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన పెళ్లి సందడి ఓ సెన్షేషన్. ఆ సినిమాలో రాఘ‌వేంద్రుడు దీప్తి భ‌ట్నాగ‌ర్‌తో పాటు ర‌వ‌ళిని కూడా అంతే అందంగా చూపించాడు.

హీరో శ్రీకాంత్ కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ లాంటి సినిమా. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. ఈ మూవీలోని పాటలు ఇప్పటికీ జనాలు యూట్యూబ్‌లో తిప్పుతున్నారు. మా పెరటి జాం చెట్టు సాంగ్..ఆ సాంగ్‌లో రవళి బొడ్డుపై పడే జామకాయ..ఇలాంటి రొమాంటిక్ సీన్స్ ఎన్నో ఉన్నాయి. ఆ పెళ్లి సందడి ఎంతటి హిట్ సాధించిందో అంతటి హిట్ లేటెస్ట్ పెళ్లి సందడి సాంధించలేదు.

కానీ, ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన కుర్ర భామ శ్రీలీల మాత్రం ఆడియన్స్‌కి తెగ నచ్చేసింది. ఇన్నేళ్ల త‌ర్వాత అదే పెళ్లిసంద‌డి టైటిల్‌తో శ్రీకాంత్ త‌న‌యుడు పెళ్లిసంద‌డి చేశాడు. ఈ సినిమా స‌క్సెస్ వెన‌క కేవ‌లం శ్రీలీల మాత్ర‌మే ఉంద‌ని జ‌నాలు అంద‌రూ మాట్లాడుకున్నారు. క‌థ‌, క‌థ‌నాల్లో ద‌మ్ములేక‌పోయినా కూడా శ్రీలీల వ‌ల్లే క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అయ్యింద‌ని ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు ఓపెన్‌గానే చెప్పేశారు.

ముఖ్యంగా అప్పట్లో పెళ్లిసంద‌డి సినిమాలో దీప్తి భట్నాగర్ ఎంత ఫ్రెష్‌గా అనిపించిందో అంత ఫ్రెష్‌గా శ్రీలీల కనిపించింది. డాన్స్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా ఎంత ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే.
అదే శ్రీలీల ఇప్పుడు అందని ద్రాక్షాలాగా మారిపోయింది. ఇటీవల రవితేజ సరసన నటించిన ధమాకా పెద్ద హిట్ సాధించింది. ఈ సినిమాలో అమ్మడి లుక్స్, పర్ఫార్మెన్స్ కంటే కూడా హాట్‌గా కనిపించిన విధానం మన టాలీవుడ్ మేకర్స్‌ను..హీరోలను బాగా ఆకట్టుకుంది.

ఇప్పుడు అందరి కన్ను శ్రీలీల మీదే ఉంది. దొరికినవారు దొరికినట్టుగా తన డేట్స్ లాక్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. హీరోలైతే ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌లో పిసికేయాలని చూస్తున్నారట. ఇప్పుడు ఇలాంటి అందాల భామే కదా అందరికీ కావాల్సింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news