Movies"పెళ్ళైన వారానికే మొగుడిని చంపేస్తా"..ఆషూ రెడ్డి షాకింగ్ స్టేట్మెంట్..!!

“పెళ్ళైన వారానికే మొగుడిని చంపేస్తా”..ఆషూ రెడ్డి షాకింగ్ స్టేట్మెంట్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న వారిలో ఆషూ రెడ్డి కూడా ఉన్నారు. జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో ట్యాగ్ చేయించుకున్న ఆషూ.. నిరంతరం ఏదో ఒక కాంట్రవర్షల్ కామెంట్ చేసి.. కాంట్రవర్షియల్ మ్యాటర్లో వేలు పెట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంది . మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చినప్పటి నుండి తన పేరుని సోషల్ మీడియాలో మారుమ్రోగిపోయేలా ఏదో ఒక అంశంతో హైలైట్ అవుతూనే ఉంది .

ఈ మధ్యకాలంలో కాంట్రవర్షీయల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేసి లాస్ట్ లో తన అందాలను ఎరగవేసి రామ్ గోపాల్ వర్మ తన కాళ్ల వేలను నాకేసే విధంగా రెచ్చకొట్టి టెంప్ చేసింది ఆషూ రెడ్డి అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే . కాగా ఆషూ రెడ్డి రీసెంట్గా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న వీడియో షాకింగ్ గా అనిపిస్తుంది .

అఫ్కోర్స్ ఇది ఓ రీల్ అయిన ఇలాంటి మాటలు ఆషూ రెడ్డి నోట వినడానికి దారుణంగా ఉన్నాయి అంటూ కొందరు అంటుంటే .. ఈ పిల్ల అనంత పని చేసినా చేస్తుంది అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు . బన్నీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నలిచిన సన్నాఫ్ సత్యమూర్తి లోని ఓ డైలాగ్ ను ఇన్స్టా రీల్ లో పోస్ట్ చేస్తూ పెళ్లయిన వారానికి మొగుడిని కాఫీలో విషం కలిపి చంపేస్తా అంటూ చెప్పుకొచ్చింది . ఈ డైలాగ్ నిత్యా మీనన్ చెప్పినప్పుడు ఎంత క్యూట్ గా ఉండిందో ..ఆషూ రెడ్డి చెప్తుంటే అంత భయంకరంగా ఉంది అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news