Moviesబిగ్ షాకింగ్: విడాకులు తీసుకునే స్టార్ హీరోని పెళ్లాడబోతున్న కీర్తి సురేష్..!?

బిగ్ షాకింగ్: విడాకులు తీసుకునే స్టార్ హీరోని పెళ్లాడబోతున్న కీర్తి సురేష్..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవునని అంటుంది కోలీవుడ్ మీడియా. అంతేకాదు కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు .. ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ అవుతున్న విజయ్ దళపతి నే ఆమె రెండో పెళ్లి చేసుకుంటుంది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

మనకు తెలిసిందే విజయ్ దళపతి రీసెంట్గా నటించిన సినిమా వారసుడు . ఈ సినిమా తమిళనాట బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే సినిమా రిలీజ్ కి రెండు రోజులు ముందు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది . ఇప్పటివరకు దానిపై ఆయన అఫీషియల్ గా స్పందించిందే లేదు.

ఒకవేళ విడాకులు తీసుకోకుండా ఉంటే విజయ్ ఏదో ఒక క్లారిటీ ఇచ్చేవాడు. దీంతో విజయ దళపతి నిజంగానే విడాకులు తీసుకోబోతున్నాడు అంటుంది కోలీవుడ్ మీడియా. అంతేకాదు ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ తో విజయ్ ఎక్కువగా కాంటాక్ట్ అవుతున్నాడని తెలుస్తుంది. ఇదే క్రమంలో వాళ్ళు ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో విజయ్ దళపతి కీర్తి సురేష్ పేర్లు వైరల్ అవుతున్నాయి . చూడాలి మరి దీనిపై ఈ జంట ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news