Moviesద్యావుడా..బంపర్ ఆఫర్ కొట్టేసిన ఇనయా.. ఇక అమ్మడు రేంజ్ మారిపోవాల్సిందే..!!

ద్యావుడా..బంపర్ ఆఫర్ కొట్టేసిన ఇనయా.. ఇక అమ్మడు రేంజ్ మారిపోవాల్సిందే..!!

ఇనయా సుల్తానా.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . ఇనయా సుల్తానా పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పదం రాంగోపాల్ వర్మ . అంతలా ఆయనతో మింగిల్ అయ్యి మెంటల్ మెంటల్ గా బిహేవ్ చేస్తుంది అంటూ కొందరు ఆమెను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తూ ఉంటారు . రాంగోపాల్ వర్మతో రాసుకొని పూసుకుని తిరుగుతూ ఆయన అలావాటు లని కొంచెం ఎక్కించుకున్నట్లు బిహేవ్ చేస్తుంది అంటూ జనాలు చెప్పుకొస్తూ ఉంటారు .

రీసెంట్ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన ఇనయా సుల్తానా హౌస్ లో అడుగు పెట్టిన మొదటి నుంచి తనదైన స్టైల్ లో గేమ్ ఆడుతూ స్ట్రాటజీలను అమలు చేస్తూ లాస్ట్ వరకు కొనసాగింది. కాగా ఫైనల్ టాప్ ఫైవ్ లో ఉండడానికి ట్రై చేసిన ఇనయా..ఆ ఆశను తీర్చుకోలేకపోయింది . కాగా హౌస్ నుండి బయటకు వచ్చాక పలు ఆఫర్స్ తో బిజీ అయినా ఇనయా సుల్తానా .. రీసెంట్గా ఓ భారీ సంస్థకు గ్రీన్ ఇచినట్లు తెలుస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..ఇనయా సుల్తానాకు ప్రముఖ నిర్మాణ సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇంతటి పెద్ద సంస్థ యావరేజ్ ఇనయా సుల్తానాకు పిలిచి అవకాశం ఇవ్వడానికి కారణం మాత్రం ఈ సినిమాలో ఆమె బోల్డ్ నెస్ ని ఎక్కువగా ప్రదర్శించాలి ఉంటుందట . అంతే కాదు సినిమాలో అమ్మడు హీరోయిన్ కాదు సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ టైపు ..అంటేడే హీరోయిన్ కానీ హీరోయిన్ అనమాట. కానీ బోల్డ్ నెస్ లో మాత్రం పిచ్చిపిచ్చిగా రెచ్చిపోవాల్సి ఉంటుంది . అయితే ప్రముఖ నిర్మాణ సంస్థ కావడంతో సుల్తానా నో చెప్పడానికి సాహసం చేయలేదు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . మరోసారి ఇనయా రెచ్చిపోయి పర్ఫామెన్స్ ఇస్తే మాత్రం కుర్రాళ్ళు ఫిదా అవ్వాల్సిందే..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news