Moviesఒక్కే ఒక్క మాటలో..అప్పటి హీరోయిన్స్ కి..ఇప్పటి హీరోయిన్స్ కి తేడా ఏంటి..?

ఒక్కే ఒక్క మాటలో..అప్పటి హీరోయిన్స్ కి..ఇప్పటి హీరోయిన్స్ కి తేడా ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో నేటి తరం హీరోయిన్స్ కి ఒకప్పటి తరం హీరోయిన్స్ కి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే అందరూ టక్కున చెప్పే పదం ఎక్స్పోజింగ్ . ఎస్ ఇప్పటి హీరోయిన్స్ ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా అన్నట్టు బట్టలు వేసుకుంటున్నారు . కానీ ఒకప్పటి హీరోయిన్స్ అలా కాదు నిండైన వస్త్రాధారణతో అభిమానులను సంపాదించుకున్నారు . ఒకప్పటి మహానటి సావిత్రి ఇండస్ట్రీని కొన్నేళ్లపాటు ఏలేసింది . అయితే సావిత్రి ఎక్స్పోజింగ్ చేసినట్టు ఎక్కడ చరిత్రలో నిలవలేదు .

Who are real Telugu actresses in the Telugu film industry? - Quora

తనదైన స్టైల్ లో నటిస్తూ జనాలను మెప్పిస్తూ అభిమానులను సంపాదించుకుందే కానీ ..చెడ్డీలు మిడ్డీలు వేసుకుంటూ తన బాడీని ఎక్స్పోజ్ చేయలేదు. సావిత్రి ఏ కాదు ఆ తరం హీరోయిన్స్ అందరూ కూడా చీరలు కట్టుకొని , చుడీదారులు వేసుకొని టాలెంట్ ని నమ్ముకొని పాపులారిటీ సంపాదించుకున్నారు . అయితే ఈ కాలం హీరోయిన్స్ మాత్రం నటన శూన్యం . పక్కాగా చెప్పాలంటే ఎలాంటి రోల్స్నైనా ..ఎలాంటి క్యారెక్టర్ నైనా నటించగలిగే హీరోయిన్ మన ఇండస్ట్రీలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు .

సాయి పల్లవి కూడా ఎక్స్పోజింగ్ కి దూరంగానే ఉంది కానీ అన్ని పాత్రలకు సాయి పల్లవి సెట్ అవ్వదు . అయితే ఉన్న ప్రజెంట్ సిచువేషన్ కి డైరెక్టర్స్ ఉన్న హీరోయిన్స్ ని వాడుకుంటున్నారు తప్పిస్తే నిజమైన నిక్కాసిగా నటించే నటి ఇండస్ట్రీలో లేనేలేదు అంటూ కొట్టి పడేస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు ముద్దుగుమ్మలు. దీంతో ఈ కాలం కంటే గత కాలం హీరోయిన్సే బెటర్ అంటూ ఓపెన్ గా చెప్పేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news