Moviesఅక్కినేని ఫ్యామిలీలో మంచి మనసున్న మగాడు ఇతనే.. ఏం చేసాడో తెలుసా..!!

అక్కినేని ఫ్యామిలీలో మంచి మనసున్న మగాడు ఇతనే.. ఏం చేసాడో తెలుసా..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా వస్తే సరిపోదు ..వచ్చిన డబ్బులని కాస్తో కూస్తో జనాలకు పంచి పెట్టాలి . అప్పుడే ఆ హీరో స్టార్ హీరోగా మారుతాడు . ఎంతటి స్టార్ హీరో కొడుకు అయినా సరే మనలో ప్రత్యేక గుర్తింపు లేకపోతే జనాలు పెద్దగా ఆదరించరు . అయితే కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ కోట్లకు పడగలెత్తి ఆస్తిని సంపాదించుకున్న సరే అక్కినేని నాగార్జున జనాలు చేత మంచి మనిషిగా గుర్తింపు సంపాదించుకోలేకపోయారు .

ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరూ సరైన టైంలో స్పందిస్తూ పేదవారికి సహాయం చేస్తుంటే.. నాగార్జున మాత్రం డబ్బులను దాచుకుంటాడే కానీ దానం చేయడు అంటూ ఎప్పటినుంచో జనాలు చెప్పుకొస్తూ ఉంటారు. నాగచైతన్య కూడా అంతే ఇప్పటివరకు రూపాయి దానం చేసినట్టు ఎక్కడ దాఖలాలు లేవు . అయితే అక్కినేని అఖిల్ మాత్రం మంచి మనసు ఉంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . తన ఫ్రెండ్స్ కి ఎటువంటి హెల్ప్ కావాలన్నా కాదు లేదు అనకుండా చేస్తాడట . అంతేకాదు రోడ్డు పక్కన ఉన్న బిచ్చగాళ్ళకి అఖిల్ అక్కినేని తన పుట్టినరోజు నాడు ఫుడ్ ప్యాకెట్స్ పంచి పెడతాడట .

అంతేకాదు సహాయం కోరి ఇంటికి వచ్చిన వారికి అఖిల్ తన చేతనైన సహాయం చేసి పెడుతూ ఉంటాడట . అంతేకాదు నాగార్జునతో నాగచైతన్యతో కంపేర్ చేస్తే అక్కినేని అఖిల్ చాలా బెటర్ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . మొన్నటికి మొన్న మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత కి ఓదార్పు ఇస్తూ నీకు నేనున్నాను అంటూ అఖిల్ మెసేజ్ చేశాడు. కానీ మాజీ మామ మాజీ భర్త ..నాగార్జున -నాగచైతన్య సమంతను పట్టించుకునిందే లేదు . ఆ కారణంగానే సోషల్ మీడియాలో అక్కినేని అఖిల్ ని పొగుడుతూ నాగచైతన్య -నాగార్జునను ట్రోల్ చేస్తున్నారు పలువురు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news