Moviesఇంత వయసు వచ్చినా..ప్రభాస్ టెంప్ట్ అవ్వకపోవడానికి కారణం ఇదే..డార్లింగ్ మహా ముదురు...

ఇంత వయసు వచ్చినా..ప్రభాస్ టెంప్ట్ అవ్వకపోవడానికి కారణం ఇదే..డార్లింగ్ మహా ముదురు రా బాబోయ్..!!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ సినిమాల పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు . సినిమా హిట్ ఫ్లాప్ టాక్ సంబంధం లేకుండా హ్యూజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ..సౌత్ ఇండియాలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోగా రాజ్యం ఏలుతున్నాడు ప్రభాస్ . త్వరలోనే ఆది పురుష్ , ప్రాజెక్టు కే , సల్లార్ సినిమాలతో మన ముందుకు రాబోతున్నాడు .

ఇలా వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను రిలీజ్ చేయబోతున్న ప్రభాస్ ..పెళ్లి విషయంలో మాత్రం ఇప్పటివరకు గుడ్ న్యూస్ చెప్పిందే లేదు. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాల విషయం కంటే పెళ్లి విషయంలోనే జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు . కాగా ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ .. మొదటి సినిమా ఈవెంట్ లో ఏ విధంగా సిగ్గుపడుతూ కనిపించాడో.. అదే విధంగా నిన్నకాక మొన్న రిలీజ్ అయిన అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో కూడా కనిపించాడు.

ఈ క్రమంలోనే ఆయన మొదటి నుంచి ఎక్కువగా అమ్మాయిలతో మింగిల్ అవ్వలేరని.. ఆ కారణంగానే ఆయన పెళ్ళి విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు తెరపై అమ్మాయిలతో బీభత్సమైన రొమాన్స్ తో రెచ్చిపోయే డార్లింగ్ .. రియల్ లైఫ్ లో మాత్రం అమ్మాయిలను ఆమడ దూరంలో పెడుతూ సిగ్గుపడుతూ ఉంటాడట . మరి ఈ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లి గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తాడో ఏంటో చూద్దాం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news