Moviesజాకెట్ లేకుండా శ్రీలీల ను చూడాలి అని ఉందా..? డైరెక్ట్ గా...

జాకెట్ లేకుండా శ్రీలీల ను చూడాలి అని ఉందా..? డైరెక్ట్ గా అడిగేసిన మెగా హీరో ..!!

టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీలీల ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో అందరికీ తెలిసిందే. పెళ్లి సందడి అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇంట్రడ్యూస్ అయినా శ్రీ లీల.. రీసెంట్ గానే మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన ధమాకా సినిమాలో ఘాటు అందాలను ప్రదర్శిస్తూ మాస్ యాంగిల్ లో అదరగొట్టింది. కాగా ప్రజెంట్ శ్రీలీల ఖాతాలో ఏడు బడా ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అందులో ఒకటే మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా .

కాగా ఈ సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం శ్రీ లీల ఈ సినిమాలో హాట్ గా కనిపిస్తుందని.. ఇది ఒక లవ్ డ్రామాగా తెరకెక్కిన్నట్లు తెలుస్తుంది . అంతేకాదు శ్రీ లీల మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మధ్య రొమాంటిక్ సీన్స్ సినిమాకే హైలైట్ గా ఉండబోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు మేకర్స్. ఎప్పుడు లేని విధంగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో రొమాంటిక్ లవర్ బాగా కనిపించబోతున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది .

కాగా వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో రెచ్చిపోయి రొమాంటిక్ మాటలు మాట్లాడతాడని ..ఆ రొమాంటిక్ డైలాగ్స్ యువతను బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. సినిమాలో ఓ సీన్లో మెగా హీరో వైష్ణవ్ శ్రీలీలను జాకెట్ లేకుండా సెక్సీగా చూడాలని అడుగుతాడని .. అప్పుడే సినిమా కథ టర్న్ అవుతుందని ఓ న్యూస్ లిక్ అయ్యి వైరల్ అవుతుంది . ఉప్పెన సినిమాలో మెగా హీరో వైష్ణవ్..కృతి శెట్టితో ఎలాంటి రొమాన్స్ సీన్స్ చేశాడో అందరికీ తెలిసిందే . మళ్ళీ అదే రేంజ్ లో రొమాన్స్ ట్రై చేస్తుండటం ఇంటరెస్టింగ్ గా మారింది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news