Moviesఆషూ రెడ్డి తో బూతు సినిమా.. RGV ఈసారి ఏం నాకుతాడో..?

ఆషూ రెడ్డి తో బూతు సినిమా.. RGV ఈసారి ఏం నాకుతాడో..?

ఆషూ రెడ్డి జనాలకు పరిచయం అక్కరలేని పేరు . సోషల్ మీడియా సెలబ్రిటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఆషూ రెడ్డి.. ఆ తర్వాత బిగ్బాస్ లోకి అడుగుపెట్టి తన పాపులారిటీని ట్రిపుల్ రేంజ్ లో పెంచేసుకుంది . మరీ ముఖ్యంగా హోస్ట్ నాగార్జునతో అమ్మడు మాట్లాడిన తీరు ..ప్రవర్తించిన బిహేవియర్ ..ఆఖరున ముద్దు పెట్టుకున్నా క్లిప్స్ ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి . కాగా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నా పని నాది నా స్ట్రాటజీ నాది అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ఆషూ రెడ్డి .. రీసెంట్గా ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసి ఏ రేంజ్ లో నేషనల్ మీడియాలో కూడా ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే.

ఆ ఇంటర్వ్యూలో ఆషూ రెడ్డి-ఆర్జీవి మాట్లాడుకున్న మాటలు.. ప్రవర్తించిన తీరు మనందరికీ తెలిసిందే. అర్జీవి లాంటి స్టార్ డైరెక్టర్ నే తన ప్రవర్తనతో టెంప్ట్ చేసేసింది ఆషూ. ఈ క్రమంలోనే సిగ్గు లేకుండా సిగ్గు విడిచి ఆషూ కాళ్ళను నాకేసాడు ఆర్జీవి. ఈ వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంది . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో మరో న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ త్వరలోనే ఆషూ రెడ్డితో మాస్ మసాలా బూతు సినిమా తీయబోతున్నాడని ..అయితే ఇది సమాజంలో అందరికీ పనికొచ్చే విధంగా ఉండబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు దీనిపై నెటిజన్స్ కూడా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ఇంటర్వ్యూలోనే కాళ్లను నాకేసిన ఆర్జీవి ..అషూ రెడ్డి తో సినిమా అంటే ఇంకేమీ నాకుతాడో..? అంటూ పచ్చిగా ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆశుతో సినిమా చేస్తున్నట్లు ఆర్జీవి కానీ ఆర్జీవి కానీ సినిమా పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి ఈ వార్త నిజమో లేక నిజమైన ఈ వార్తను ఇద్దరు దాచిపెడుతున్నారో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news