Movies"అల్లు" కుంటున్న కొత్త బంధం..పవన్‌ సినిమాలో బన్నీ బేబీ..!?

“అల్లు” కుంటున్న కొత్త బంధం..పవన్‌ సినిమాలో బన్నీ బేబీ..!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ పాలిటిక్స్ లోను మరోవైపు సినిమాల్లోనూ బిజీగా ఉన్నాడు . ఇదే క్రమంలో ఆయన కమిట్ అయిన సినిమాలను వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసే పనిలో బిజీ అయ్యాడు పవన్ కళ్యాణ్ . ఈ క్రమంలోనే హరి శంకర్ డైరెక్షన్లో జరిగే ఉస్త్దాత్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ . కాగా ఈ సినిమాలో హీరోయిన్గా మొదట పూజా హెగ్డే అని అనుకున్నారు .

First Look: Pawan Kalyan as Ustaad Bhagat Singh - Cine Chit Chat

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ను ఫిక్స్ చేసాడట డైరెక్టర్. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది . అయితే తాజాగా అంచుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విజయ్ నటించిన “ధెరి”కి రీమిక్స్ గా రాబోతుందట . మొత్తం స్టోరీ కాకపోయినా ఇంచుమించు కొన్ని కొన్ని సీన్స్ కంటెంట్ అదేవిధంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది . తెలుగులో సినిమా మొత్తం ఓ పాప ,మహిళలకు సంబంధించిన సెంటిమెంటే ఎక్కువ ఫోకస్ చేశారు డైరెక్టర్.

కాగా పవన్ సినిమా లోను పవన్ కళ్యాణ్ అదే కంటెంట్ ని చూసి చేసుకున్నట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఉస్తాద్త్ భగత్ సింగ్ సినిమాలో ఆ పాప రోల్ లో అల్లు అర్జున్ ముద్దుల కూతురు బన్నీ నటించబోతున్నట్లు తెలుస్తుంది . ధేరి లో మీనా కూతురు ఆ రోల్ పోషించింది. తెలుగులో బన్నీ కూతురు అల్లు అర్హ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది .

ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం సినిమా మరో రేంజ్ లో ఉంటుంది అంటున్నారు పవన్ ఫ్యాన్స్ . కాగా గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు ఎక్కువయ్యాయి అని వినిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి న్యూస్ వైరల్ అవ్వడం షాకింగ్ గా ఉంది . ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం సినిమా కెవ్వు కేకే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news