Moviesద్యావుడా.. అషురెడ్డి లో ఈ యాంగిల్ కూడా ఉందా..?

ద్యావుడా.. అషురెడ్డి లో ఈ యాంగిల్ కూడా ఉందా..?

ఎస్ ప్రజెంట్ అందరూ ఇదే మాటను హైలెట్ చేస్తున్నారు . అందాల ముద్దుగుమ్మ ఆషూ రెడ్డిలో ఈ యాంగిల్ కూడా ఉందా ..? అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం .. ఎప్పుడు చిట్టి పొట్టి బట్టలతో టెంప్ట్ చేసే ఆషూరెడ్డి రీసెంట్గా నిండైన చీరలో మెరిసింది . అది కూడా దూడలకు మేత వేస్తూ కనిపించడం ఆశ్చర్యకరంగా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు .

మనకు తెలిసిందే సోషల్ మీడియాలో జూనియర్ సమంతగా పాపులారిటీ సంపాదించుకున్న ఆషూ రెడ్డి .. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది . తనదైన స్టైల్ లో ఆడి పాడి ఎదరించిన ఈ ముద్దుగుమ్మ.. రీసెంట్గా ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసి ఇండస్ట్రీలోని సంచలనాన్ని క్రియేట్ చేసింది . కాగా రీసెంట్ గా అశు రెడ్డి పద్ధతిగా నిండైన చీరలో కనిపించింది. దూడకు మేత వేస్తూ చాలా పద్ధతిగా కనిపించింది .

ఒక్కసారిగా సోషల్ మీడియాలో జనాలు ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు. మీలో ఇలాంటి యాంగిల్ ఉందా ..? అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు ఇలాగే చక్కగా పద్ధతిగా ఉండే ఆషూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ఆషూ రెడ్డి పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news