Moviesకుర్ర బ్యూటీలు కన్నా..కత్తి లాంటీ ఆంటీలే ..అందుకు ది బెస్ట్..!!

కుర్ర బ్యూటీలు కన్నా..కత్తి లాంటీ ఆంటీలే ..అందుకు ది బెస్ట్..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామరస్ ప్రపంచం . హీరోల పరిస్థితి ఎలా ఉన్న.. హీరోయిన్లు మాత్రం గ్లామర్ గా లేకపోతే జనాలు అసలు చూడలేరు. ఎంత హాట్ బ్యూటీ అయినా సరే చూపించాల్సిన చోట చూపించే విధంగా చూపిస్తేనే జనాలు చూపు తిప్పుకోలేకుండా చూస్తారు.. ఎన్నిసార్లు చూపించిన పదే పదే ఆ పార్ట్ ని జూమ్ చేసి మరీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు కుర్రాళ్ళు.

Tollywood's rising female stars, meet Krithi Shetty, Meenakshi Chaudhary and Sree Leela - India Today

అయితే ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే కుర్ర బ్యూటీలే కాదు ఏజ్ దాటేసిన ఆంటీలు కూడా విచ్చలవిడిగా అందాలను ఎక్స్పోజ్ చేస్తున్నారు . సోషల్ మీడియా పుణ్యమాంటూ హాట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఆంటీలు కూడా హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు . సినిమా ఇండస్ట్రీలో రీసెంట్గా ఎంట్రీ ఇచ్చిన కుర్ర బ్యూటీలు శ్రీ లీలా, కృతి శెట్టి ఏ విధంగా ఫోటోషూట్ చేస్తున్నారో..50 వయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ..ఆంటీ హీరోయిన్లు కూడా అలాంటి ఎక్స్పోజింగ్సే చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసే అందాల ఆంటీలు కూడా హాట్ ఫోటో షూట్ చేస్తున్నారు. దీంతో కుర్ర బ్యూటీల కన్నా ఆంటీ అందాలని ఎక్కువగా లైక్ చేస్తున్నారు జనాలు . ఏమో రేపటి రోజున కుర్ర బ్యూటీల కన్నా ఆంటీలనే బాగున్నారు అంటూ హీరోయిన్గా పెట్టిన ఆశ్చర్యపోకర్లేదు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఏ మాటకు ఆ మాట కత్తిలాంటి ఆంటీలను చూస్తే వచ్చే ఎంజాయ్మెంట్ యంగ్ బ్యూటీలను చూస్తే రానే రాదంటున్నారు అబ్బాయిలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news