Moviesబిగ్ షాకింగ్: దూరంగా వేరు వేరు గా ఉంటున్న నీహారిక-చైతన్య.. అభిమానులకు...

బిగ్ షాకింగ్: దూరంగా వేరు వేరు గా ఉంటున్న నీహారిక-చైతన్య.. అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్..!?

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . మెగా డాటర్ నిహారిక భర్తకు దూరం కాబోతుందా..? అంటే అవుననే అంటున్నారు జనాలు . దానికి కారణం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నీహారిక యాక్టివ్ గా లేకపోవడం అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే మెగా డాటర్ నిహారిక సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా తన లక్ ని పరీక్షించుకుంది .

పెళ్ళైతే ఏంటి ఆ విషయంలో తగ్గేదే లేదంటున్న మెగా డాటర్ | Mega Daughter  Niharika Hot Photos Viral, Niharika Konidela, Niharika Hot Photos, Social  Media, Niharika Photos Viral, Chaitanya - Telugu Chaitanya ...

అయితే ఆమె హీరోయిన్గా చూడలేం అంటూ మెగా ఫ్యాన్స్ ఆమె సినిమాలను డిజాస్టర్ చేశారు . ఈ క్రమంలోని నాగబాబు చెప్పిన సంబంధాన్ని ఒప్పుకుని హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్న నిహారిక పెళ్లయిన కొన్ని రోజులు భర్తతో బుద్ధిగా కాపురం చేసుకుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో నీహారిక సోషల్ మీడియాలో యాక్టివ్గానే లేదు .

ఆమె చివరిగా పెట్టిన పోస్ట్ డిసెంబర్ 12 అంటే దాదాపు ఒకటిన్నర నెల ఆమె సినీ ఇండస్ట్రీకు , సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది . అంతెందుకు అన్న చరణ్ పదేళ్ల తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన సరే ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నిహారిక – జొన్నల గడ్డ చైతన్య దూరంగా ఉంటున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాదు అభిమానులకి మరో బ్యాడ్ న్యూస్ కూడా చెప్పబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మరోసారి మెగా డాటర్ నిహారిక పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news