Moviesఆర్జీవీ చేతిలో మేఘా ఆకాష్... మొత్తం విప్పేసి ప్ర‌తి పార్ట్ చూపించాల్సిందే..!

ఆర్జీవీ చేతిలో మేఘా ఆకాష్… మొత్తం విప్పేసి ప్ర‌తి పార్ట్ చూపించాల్సిందే..!

ఆర్జీవీ చేతిలో ఆ హీరోయిన్ పడితేనా..? ఒప్పుకుంటే అంగాంగ ప్రదర్శనే. అవును మన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏ హీరోయిన్‌తో సినిమా చేసినా ఆ హీరోయిన్‌ను ఆయన కంటికి కనిపించినట్టుగా చూపిస్తారు. ప్రపంచం మొత్తం ఒక అమ్మాయిని ఎలా ? చూస్తారో దానికి పూర్తి భిన్నంగా ఆర్జీవీ చూస్తారంటే ఆయన ఎంత హైలో ఆలోచిస్తారో అర్థం అవుతుంది.

ఆర్జీవీ ఓ గూగూల్ అని ఎంతో ప్రత్యేకంగా చెప్పాలి. ఆర్జీవీకి ఉన్న జ్ఞానాన్ని 1000 మందితో పోల్చినా తక్కువే. ఇక ఆయన తీసే శృంగార చిత్రాలలోని షాట్స్, కెమెరా యాంగిల్స్ హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా చూపించలేరని ఒప్పుకోవాల్సిందే. కథ కథనంతో పనిలేదు. ఆర్జీవీ సినిమా చేయాలంటే చిన్న ఆలోచన చాలు. అదే ఆయన కథా వస్తువు.

ఇక ఓ అందమైన అమ్మాయి..అందులోనూ హాట్‌గా కనిపిస్తే అంతే ఇక. సినిమా పడాల్సిందే. ఆ అమ్మాయి చుట్టూ కథ అల్లేసి సినిమా తీసేస్తాడు. యాంకర్స్ కూడా ఇటీవల కాలంలో పాపులర్ అయ్యారంటే అది ఆర్జీవీ క్రియేటివిటీ అని చెప్పాలి. తొడలపై కామెంట్స్ చేస్తే చాలు ఆ వీడియోతో పాటు అమ్మాయి పాపులర్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఆర్జీవీ సపోర్ట్ కావాల్సిన హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. వారిలో మేఘ ఆకాష్ ఒకరు.

తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా పాపులారిటీ రావడం లేదు. ఏదో ఫొటో షూట్స్‌తో నెట్టుకొస్తుంది. ఇలాంటి సమయంలో ఒక్కసారి గనక మన సంచలన దర్శకుడి చేయిపడితే దశదిశ దెబ్బకి తిరిగిపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మేఘా చూపించిన అందాలే కాకుండా ఆమె మొత్తం అంగాంగ ప్ర‌ద‌ర్శ‌నే చేయాలి. మరి ఆర్జీ కన్ను మేగ ఆకాష్ మీద ఎప్పుడు పడుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news