Moviesముసలి మగాడు మోజులో త్రిష..సెకండ్ ఇన్నింగ్స్ లో బోల్డ్ డెసీషన్..!!

ముసలి మగాడు మోజులో త్రిష..సెకండ్ ఇన్నింగ్స్ లో బోల్డ్ డెసీషన్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న చెన్నై బ్యూటీ త్రిష ..పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవునని అంటున్నారు కోలీవుడ్ మీడియా వర్గాలు . తెలుగు, తమిళ్ ఇండస్ట్రీని షేక్ చేసిన త్రిష కెరియర్లో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కారణంగా కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండింది .

ఈ మధ్యనే పోనియన్ సెల్వన్ సినిమాతో మళ్లీ తన కెరీయర్ని రీస్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ సినిమాతోనే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . ఈ క్రమంలోనే త్రిష ఖాతాలో మంచి మంచి సినిమాలు వచ్చి పడుతున్నాయి . అయితే త్రిష పెళ్లి చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

 

అంతేకాదు త్రిష కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది . అతగాడికి పెళ్లి అయ్యి..పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తుంది . అంతేకాదు ఆయన చూడడానికి ముసలి వాడిలా ఉంటాడని..త్రిష కి అస్సలు సెట్ అవ్వడని తెలుస్తుంది. అందాల ముద్దుగుమ్మ త్రిష ఇలా సెకండ్ హ్యాండ్ గాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడటం పై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి . చక్కని బ్యూటీ సెకండ్ హ్యాండ్ గాని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ మడి పడుతున్నారు జనాలు..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news