Movies"దాని ముఖం అందుకు పనికి రాదు"..రష్మిక పరువు తీసేసిన బాలీవుడ్ నటుడు..!!

“దాని ముఖం అందుకు పనికి రాదు”..రష్మిక పరువు తీసేసిన బాలీవుడ్ నటుడు..!!

ఓ మై గాడ్.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులర్టీ సంపాదించుకున్న రష్మిక మందన ..పై బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ చేసిన కామెంట్స్ ..ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి. బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ కాంట్రవర్సీ ఉంటుందో అక్కడ దుప్పటి పరచుకొని మరీ ముందు కూర్చొని ఉంటాడు . కాగా ఇప్పటికే పలు కాంట్రవర్షియల్ మ్యాటర్స్ లో వేలుపెట్టి అనవసరంగా తిట్టించుకున్న ఈయన రీసెంట్గా నేషనల్ క్రష్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన పై చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా రన్ అవుతున్నాయి.

నిరంతరం వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో టాప్ పొజిషన్లో ఉండే ఈయన రష్మిక మందన ఫేస్ బాలీవుడ కి సెట్ అవ్వదు అంటూ బిగ్ బాంబ్ పేల్చారు. అంతేకాదు ఆయన ట్విట్టర్ వేదిక స్పందిస్తూ.. “సౌత్ లో మాత్రమే రష్మిక మందన హీరోయిన్గా సెట్ అవ్వగలదు అని.. హిందీ చిత్రాలలో ఆమె ఫేస్ కి అంత వాల్యూ లేదని భోజ్ పూరి చిత్రాలకు రష్మిక అదిరిపోతుందని ..హిందీ చిత్రాల్లో ఆమె రాణించాలి అనుకోవడం రాంగ్ డెసిషన్ అని చెప్పుకొచ్చాడు “.

అంతేకాదు “బాలీవుడ్ ఆడియన్స్ ఆల్రెడీ ఐశ్వర్యరాయ్ , మాధురి దీక్షిత్ లాంటి హీరోయిన్స్ ను చూసిన ఆ కళ్లతో రష్మిక మందనని మాత్రం యాక్సెప్ట్ చేయడం లేదని.. ఆమె ఫేస్ కి అంత సీన్ లేదని పరోక్షంగా కామెంట్ చేశాడు”. దీంతో రష్మిక మందన బాలీవుడ్ అశలు గల్లంతయ్యాయి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కౌంటర్ వేస్తున్నారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో రష్మిక మందన వరుస వివాదాలలో ఇరుక్కుంటూ నెట్టింట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . చూడాలి మరి కె ఆర్ కె కామెంట్స్ పై రష్మిక ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news