Moviesడబ్బున్న వాడు చేస్తే హ్యాపీ..చిన్న హీరో ముట్టుకుంటే మంట.. యంగ్ బ్యూటీ...

డబ్బున్న వాడు చేస్తే హ్యాపీ..చిన్న హీరో ముట్టుకుంటే మంట.. యంగ్ బ్యూటీ జగత్ కంత్రీ..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ హీరోయిన్స్ ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నారో అందరికీ తెలిసిందే. ఎవరైనా సరే పేరున్న హీరోతో నటించడానికి ఇష్టపడుతున్నారు. తద్వారా తమ పాపులారిటీ, క్రేజ్ , రెమ్యూనరేషన్ డబుల్ అవుతాయి అన్న ఆశలు హీరోయిన్స్ లో ఎక్కువగా నెలకొన్నాయి . కాగా ఇదే క్రమంలో రీసెంట్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోయిన్ డబ్బున్న హీరోలతో నటించడానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

హీరోయిన్ గా చేసింది చాలా తక్కువ సినిమాలు అయినా సోషల్ మీడియాలో, జనాల దగ్గర విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ కంటెంట్ విషయంలో చాలా కేరింగ్ గా సినిమాలు చూస్ చేసుకుంటుంది అన్న న్యూస్ ఇదివరకే విన్నం . అయితే ఈమె చిన్న హీరోల సినిమాలను యాక్సెప్ట్ చేయడం లేదని.. బడా హీరోలతో సినిమా అవకాశాలని కోరుకుంటుంది అని ఓ వార్త లిక్ అయింది .

ఈ క్రమంలోనే డబ్బున్న హీరోలతో లిప్ లాక్ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఈ ముద్దుగుమ్మా చిన్న హీరోలతో రొమాన్స్ సీన్స్ కాదు కదా .. కనీసం పక్కన నటించే సీన్స్ కూడా రిజెక్ట్ చేస్తుంది అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోని చిన్న హీరోలను తక్కువగా చూస్తున్న ఈ యంగ్ బ్యూటీ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news