Moviesడబ్బు సంపాదించుకోవడానికి ఆ పని చేయడానికి సిద్ధపడిన ఛార్మీ.. ఇంతకు దిగజారిపోయిందా..?

డబ్బు సంపాదించుకోవడానికి ఆ పని చేయడానికి సిద్ధపడిన ఛార్మీ.. ఇంతకు దిగజారిపోయిందా..?

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన ఛార్మి కౌర్.. ప్రజెంట్ ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉందో అందరికీ తెలిసిందే . ఒకవైపు సినిమా అవకాశాలు లేక .. నిర్మాతగా చేసిన సినిమాలు అన్ని డిజాస్టర్ గా మారిన తరుణంలో .. ఆమె మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ రోల్స్ చేయడానికి సిద్ధపడిందట. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో నటించి ఇండస్ట్రీని షేక్ చేసిన ఛార్ర్మి.. ప్రజెంట్ హీరోయిన్స్ కి అమ్మ రోల్ లో కనిపించడానికి సైతం సిద్ధపడింది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది.

ఆమె లాస్ట్ గా ప్రొడ్యూస్ చేసిన సినిమా లైగర్ ఎలాంటి డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే . పూరి జగన్నాథ్ తో చేతులు కలిపి ప్రొడ్యూసర్ గా మారిన ఛార్మీని ఇస్మార్ట్ శంకర్ సినిమా తో కొంచెం లాభాలు అందుకుంది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి ఆమె సంపాదించిన డబ్బును అంతా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమాపై పోసింది .

ఈ క్రమంలోనే సినిమా దారుణాతి దారుణమైన డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది . దీనితో ఫైనాన్షియల్ గా నెట్టుకు రావడానికి ఛార్మి యంగ్ బ్యూటీస్ కి మదర్ రోల్ లో కూడా కనిపించడానికి సిద్ధపడినట్లు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్గా మారింది. దీంతో ఛార్మి ఆఖరికి ఇంతటి స్థాయికి దిగజారిపోయిందంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news