Moviesవావ్: బాలయ్య తో తమన్నా "తడికిడత".. బ్లాస్టింగ్ అప్ డేట్ అంటే...

వావ్: బాలయ్య తో తమన్నా “తడికిడత”.. బ్లాస్టింగ్ అప్ డేట్ అంటే ఇది కదా..!!

నందమూరి నట సిం హం బాలయ్య వరుస సినిమాలకు కమిట్ అవుతూ ..క్రేజీ అప్డేట్స్ ని ఫాన్స్ కి అందిస్తూ తన అభిమానుల కి ఫుల్ జోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. ప్రజెంట్ గోపీచంద్ డైరెక్షన్లో వీరసింహారెడ్డి అనే సినిమాలో నటించి మరో క్రేజీ హిట్టు తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ వీరసింహారెడ్డి సినిమా .. జనవరి 12వ తేదీన గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది ,

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ జై బాలయ్య సాంగ్, సుగుణసుందరి రొమాంటిక్ సాంగ్.. అభిమానులను అమితంగా ఆకట్టుకుంది . ఈ క్రమంలోనే ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ లెక్కలను తిరగరాస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోని బాలయ్య నెక్స్ట్ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే బాలయ్య తన నెక్స్ట్ సినిమాని అనిల్ రావిపూడి తో తీయ్యబోతున్నాడు.

సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . అనిల్ రావిపూడి లాంటి కామెడీ డైరెక్టర్ తో నందమూరి బాలయ్య లాంటి మాస్ హీరో జత కడితే రికార్డులు తిరగరాయాల్సిందే . అలాంటి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో నందమూరి బాలయ్య హీరోగా నటిస్తున్న సినిమాలో ఇప్పటికే ప్రియాంక జ్వాలకర్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తున్నట్లు అఫిషీయల్ గా చెప్పాడు అనిల్. కాగా ఇదే క్రమంలో బాలయ్యతో ఐటమ్ సాంగ్ లో నటించడానికి సిద్ధపడింది తమన్నా అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. బాలయ్య-తమన్నా ల మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉందో మనకు తెలిసిందే . ఎఫ్1, ఎఫ్2 సినిమాల్లో నటించి మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . ఇదే క్రమంలో బాలయ్య సినిమాలో ఆమెను ఐటం గర్ల్ గా చూపించబోతున్నాడు అనిల్ రావిపూడి అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఎన్బికె 108 హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news