Moviesఇక‌పై అనుప‌మ వాళ్ల కోస‌మే అన్నీ విప్పేయ‌బోతోందా...!

ఇక‌పై అనుప‌మ వాళ్ల కోస‌మే అన్నీ విప్పేయ‌బోతోందా…!

సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి కట్టుబాట్లు పెట్టుకోకుండా రావాలి. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే, అన్నిటికీ తెగించే ఉండాలి. ఆఫీస్ బాయ్ నుంచి స్టార్ హీరోల వరకు ఎవరి స్థాయిలో వారికి ఉండే కష్టాలు వారికుంటాయి. ఇవన్నీ ఎదిగే సమయంలో చాలా కామన్. అయితే, హీరోయిన్స్ విషయంలో మాత్రం చాలా కష్టాలు చూడాలి. స్టార్ డం రాకముందు వరకు ఒకరకంగా ఇబ్బందులుంటే అది వచ్చాక ఊహించని విధంగా సమస్యలు ఎదుర్కోవాలి.

హీరోయిన్‌గా పరిచయమవుతున్నప్పటి నుంచే అందరు చూపు గట్టిగా పడుతుంది. ఏదో పండును పట్టుకొని పిసికేసేలా ఉవ్విళ్ళూరుతుంటారు. కాస్త డబ్బున్న వాడిదగ్గర్నుంచీ బడా బిజినెస్ మేన్స్ వరకూ ఎంతకొస్తుందీ ఎప్పుడు వాడేద్దామనే ఆలోచనలో ఉంటారు. హీరోయిన్స్ కూడా చాలామంది తమ మేయింటైన్స్ కోసం కలిసి ట్రావెల్ చేయక‌ తప్పదు.

అందుకే, వ్యక్తిగతంగా తమకి నచ్చినట్టు తమ జీవన శైలిని మార్చుకుంటారు. మోడలింగ్ నుంచి హీరోయిన్‌గా మారాకా అన్నీ కట్టుబాట్లను పక్కనపెట్టేస్తారు. ఫ్యామిలీ హీరోయిన్‌గా సౌత్ ప్రేక్షకులకి బాగా దగ్గరైన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ది చాలా చిన్న ఫ్యామిలీ. మధ్య తరగతి కుటుంబం. అమ్మ టీచర్. ఇండస్ట్రీలో కమర్షియల్ హీరోయిన్ అనిపించుకునేందుకు చాలా కష్టపడింది.

అయితే, మధ్యలో ఒక్కసారిగా అనుపమకి గ్యాప్ వచ్చింది. దాంతో ఎక్స్‌ఫోజింగ్ చేయడానికి హీరోతో రొమాన్స్ చేయడానికి, పెదాలు నాకుతూ లిప్ లాక్ చేయడానికి రెడీ అయిపోయింది. అంతేకాదు, సడన్‌గా తన బొడ్డు అందాలను చూపించాలని డిసైడైంది. మంచి ఫిజిక్ ఉండటంతో అనుపమ మంచి రొమాంటిక్ హీరోయిన్‌గా ఇప్పుడు కనిపిస్తుంది. దీనినిబట్టి చూస్తే అనుపమ నుంచి ఇకపై మాస్ ఆడియన్స్ కావాలనుకునే అన్నీ గట్టిగా ఇప్ప‌బోతుందని అర్థమవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news