Moviesతెల్ల చీరలో శ్రద్ధా దాస్..జూమ్ చేసి చూస్తేనే అసలు మ్యాజిక్..మీకు అర్ధమౌతుందా..?

తెల్ల చీరలో శ్రద్ధా దాస్..జూమ్ చేసి చూస్తేనే అసలు మ్యాజిక్..మీకు అర్ధమౌతుందా..?

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో హాట్ ఫోటోషూట్స్ చేసే అందాల ముద్దుగుమ్మల లిస్ట్ రోజురోజుకి ఎక్కువగా కనిపిస్తుంది . అంతేకాదు ఒంటిమీద బట్ట ఉందా లేదా అంత దారుణంగా హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాలను టెంప్ట్ చేసేస్తున్నారు అందాల ముద్దుగుమ్మలు. ఆ లిస్టులో ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉంటుంది బన్నీ బ్యూటీ శ్రద్ధాదాస్. సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమాతో సినిమా తెరకి ఇంట్రడ్యూస్ అయిన శ్రద్ధదాస్ మొదటి సినిమాతోనే అందాల ప్రదర్శనను ఓ రేంజ్ లో ప్రదర్శించింది.

అంతేకాదు ఆ తర్వాత హిట్లు ప్లాపులు అని తేడా లేకుండా వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ ఎట్టకేలకు సుకుమార్ కంట్లో పడింది . ఈ క్రమంలోనే ఆర్య 2 సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్ ఇచ్చి శ్రద్దాదాస్ కి ఆఫర్స్ వచ్చేలా ఎంకరేజ్ చేశాడు సుకుమార్ . కాగా ఆ సినిమా హిట్ అయినా సరే ఎందుకు శ్రద్ధాదాస్ హీరోయిన్గా సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేకపోయింది . ఈ క్రమంలోనే వచ్చిన ఆఫర్లతో చిన్నచితికా రోల్స్ చేస్తూ క్రేజీ అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

రీసెంట్ గా ఆమె చేసిన వైట్ కలర్ మోడల్ సారీ ఫోటోషూట్ సోషల్ మీడియాలో టాప్ లో దూసుకుపోతుంది . ఈ వైట్ శారీలో ఓ ఏంజెల్ లా ఉన్నావ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా పైట పక్కకు జరిపి నాభి అందాలను చూపిస్తున్న ఫొటోస్ కి మరిన్ని లైకులు వస్తున్నాయి . అంతేకాదు కొందరు నెటిజన్స్ దూరం నుంచి కాదు జూమ్ చేసి చూస్తేనే నాభి అందాలు అసలు సిసలైన మజా అంటూ కామెంట్ చేస్తూ ..ఆమె ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు. క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సరే ఎందుకు శ్రద్ధాదాస్ ఈ రేంజ్ లో అందాలను ఆరబోస్తుంది అన్నది క్వశ్చన్ మార్క్ గా మిగిలింది..? మీరేమంటారు శ్రద్ధాదాస్ ఎందుకు ఈ రేంజ్ లు అందాల ఆరబోస్తుందంటారు..? మీకు అర్థమవుతుందా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news