Moviesసమంత తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్..అలాంటి వాళ్లకి కోసి కారం పెట్టాలి..!!

సమంత తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్..అలాంటి వాళ్లకి కోసి కారం పెట్టాలి..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకున్న సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే . నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత కూడా పాన్ ఇండియా లెవెల్లో రేంజ్, క్రేజ్ దక్కించుకున్న సమంత దక్షిణ కొరియాలో మయోసైటిస్ అనే జబ్బుకి మందు తీసుకుంటుంది . అందుతున్న సమాచారం ప్రకారం సమంత మయోసైటీస్ నుంచి సగానికి పైగానే కోల్కున్నట్లు డాక్టర్స్ చెప్పుకొస్తున్నారు. కాగా ఇలాంటి టైం లోనే తన నెక్స్ట్ సినిమా ఖుషి సెకండ్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసే పనిలో బిజీగా ఉందట సమంత .

కాగా ఈ సెకండ్ షెడ్యూల్లో సమంతతో పాటు ఆమె తల్లిగా నటిస్తున్న టబు కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో సమంత తల్లిగా ట్బు వ్యభిచారి రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతుంది . టబు ఈ సినిమాలో వేశ్య పాత్రలో కనిపించబోతుంది . ఆ వేశ్యకు పుట్టిన కూతురే ఈ సమంత . సమంత పై అలాంటి ముద్రపడడంతో అందరూ ఆమెను తక్కువగా చూస్తారట . ఈ క్రమంలోనే సమంత కొన్ని టఫ్ సిచువేషన్ మధ్య విజయ్ దేవరకొండ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది.

అయితే అది ఏమాత్రం ఇష్టం లేని విజయ్ దేవరకొండ.. సమంతకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడతారట . ఈ క్రమంలోనే వాళ్లిద్దరు మధ్య వచ్చే కాన్వర్జేషన్ ఫన్నీగా సినిమాకి హైలెట్గా ఉండబోతున్నాయి అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే సమంత తల్లిగా నటిస్తున్న టబు సైతం ఇలా తప్పుచేసి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే మగాళ్లపై చెప్పే డైలాగ్స్ సినిమాని ఓ రేంజ్ లో తీసుకెళ్ళిపోతాయి అంటున్నారు మేకర్స్. మరి ముఖ్యంగా టబు నోటి నుంచి వచ్చే కొన్ని మాస్ డైలాగ్స్ సినిమాను మరో మెట్టు ఎక్కిస్తాయి అంటున్నారు. ఆడవాళ్లని కేవలం పక్క సుఖం కోసమే పెళ్లి చేసుకునే వాళ్ళకి కోసి కారం పెట్టాలి అని టబు చెప్పే ఘాటు డైలాగ్స్ సినిమాకి కొత్త హైప్ తీసుకొస్తాయి అంటూ తెలుస్తుంది . ఏది ఏమైనా సరే సమంత డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేసుకొని మంచి నిర్ణయం తీసుకుంటుంది ..ఆమె రూట్లో వెళ్లడం 100% కరెక్ట్ అంటున్నారు ఫాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news