Moviesపైకి మంచోడిలా కనిపిస్తున్న ప్రభాస్ లో ఉన్న ఈ బ్యాడ్ క్వాలిటీ...

పైకి మంచోడిలా కనిపిస్తున్న ప్రభాస్ లో ఉన్న ఈ బ్యాడ్ క్వాలిటీ గురించి తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే . ఈశ్వర్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన ప్రభాస్ ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటిస్తూ హిట్లు ఫ్లాపులు అని తేడా లేకుండా సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా ఛత్రపతి సినిమాతో ప్రభాస్ కి ఎలాంటి బ్రేక్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాల్లో ఒక్క అడుగు ఒకే ఒక్క అడుగు అంటూ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ పలువురు జనాలు తమ రియల్ లైఫ్ లో వాడుతూ.. ప్రభాస్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

కాగా బాహుబలి తో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ప్రజెంట్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు . అంతేకాదు ప్రభాస్ పేరు చెప్తే ఊగిపోయే జనాలు బోలెడు మంది ఉన్నారు. అయితే పైకి మంచోడిలా కనిపిస్తున్న ప్రభాస్ లో ఒక బ్యాడ్ క్వాలిటీ ఉందన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . ఆఫ్ కోర్స్ మనిషి అన్న ప్రతి ఒక్కరికి బ్యాడ్ క్వాలిటీ ఉంటుంది .మంచి – చెడు రెండు ఉంటాయి. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లో ఉన్న ఈ బాడ్ క్వాలిటీ గురించి జనాలు గుర్తుపట్టలేరు. అంతలా తన బ్యాడ్ క్వాలిటీని కవర్ చేసుకుంటూ టుంటాదు ప్రభాస్ .


పైకి చాలా కూల్ గా హ్యాండ్సమ్ గా మంచిగా కనిపించే ప్రభాస్ కోపం వస్తే చాలా క్రూరుడు అయిపోతారని.. పక్కన ఎవరున్నారని కూడా చూడకుండా ఏ వస్తువు ఉంటే ఆ వస్తువులు పగలకొట్టేస్తాడని ..మరీ ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి విషయంలో ఎవరినైనా పాయింట్ అవుట్ చేస్తే విజృంభించేస్తాడని ..కెరియర్ స్టార్టింగ్ లో ప్రభాస్ కోపం మరింత ఎక్కువగా ఉందని ఆయనతో వర్క్ చేసిన స్టాట్ డైరెక్టర్స్ కూడా చెప్పుకొచ్చారు. కాలక్రమీనా కోపం తగ్గించుకుంటూ ప్రభాస్ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాడని సన్నిహితులు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఇప్పటికి కొన్నిసార్లు ప్రభాస్ తనలోని ఆ బాడ్ క్వాలిటీ బయటకి వస్తుందని.. అప్పుడు ప్రభాస్ ని ఆపడం ఎవరి తరం కాదంటూ బంధువులు చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే ప్రభాస్ కోపం వస్తే ఇంత క్రూరుడైపోతాడా అసలు నమ్మలేకపోతున్నాం అంటున్నారు రెబల్ ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news