Moviesరకుల్ ఆ స్టార్ హీరో పక్కలో పడుకుందా..? అందుకే ఈ రేంజ్...

రకుల్ ఆ స్టార్ హీరో పక్కలో పడుకుందా..? అందుకే ఈ రేంజ్ లో జుర్రుకుంటుందా..?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం . అయితే కొందరు హీరోయిన్స్ బలవంతంగా తమకు ఇష్టం లేని పని చేయడానికి సహకరిస్తే.. మరి కొంతమంది హీరోయిన్స్ ఇష్టమైన హీరోయిన్ పాత్ర కోసం ఇష్టంగానే హీరోలు అడిగిన పనిని చేసి తమకు కావాల్సింది దక్కించుకుంటుంటారు. కాగా అదే లిస్టులోకి వస్తుంది హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అంటూ బాలీవుడ్ మీడియా చెప్పకు వస్తుంది. మనకు తెలిసిందే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు జనాలకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ ..ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది .

అంతేకాదు ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బిగ్ బిగ్ స్టార్ సినిమాలో అవకాశం అందుకొని వాళ్లతో స్క్రీన్ షేర్ చేసుకొని తెలుగులో వచ్చిన టాక్ తో కోలీవుడ్, బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది . ప్రజెంట్ బాలీవుడ్ లో స్టార్ పొజిషన్లో ఉన్న రకుల్ .. అక్కడ ఓ స్టార్ హీరో సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇదివరకే తెలుగులో కొందరు ఆమె క్యారెక్టర్ గురించి కామెంట్ చేసిన నటులు ఇప్పుడు ఓపెన్ గా ఆమె గురించి బ్యాడ్ గా చెప్పుకొస్తున్నారు .

ఆ హీరోకు రకుల్ కి మధ్య ఏదో కిచ్ కిచ్ సంబంధం ఉందని ..ఆ కారణంగానే ఆయన ప్రతి సినిమాలో రకుల్ కనిపిస్తుందని ..లేకపోతే ఆమె ఫేస్ కి టాలెంట్ కి అంత సీన్ లేదని ..ఎంతోమంది అందాల ముద్దుగుమ్మల సైతం బాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి చాలా టైం పట్టిందని ..కానీ రకుల్ మాత్రం వెళ్ళిన కొద్ది సంవత్సరాలకే ఇలాంటి పోసిషన్ అందుకొనిహ్యూజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ పుచ్చుకుంటూ ఉండటం పుచ్చుకుంటూ ఉండడానికి కారణం ఆ స్టార్ హీరోని అని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే రకుల్ ఆ స్టార్ తో మింగిల్ అయిందో లేదో తెలియదు కానీ ..సోషల్ మీడియాలో మాత్రం రకుల్ పేరును పదే పదే ఆ హీరోతో జోడించి ఆమె పరువు తీసేస్తున్నారు . మరి చూడాలి దీనిపై రకుల్ కాబోయే భర్త ఏ విధంగా స్పందిస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news