Moviesమంచు లక్ష్మి లో ఈ యాంగిల్ కూడా ఉందా..? ఎవ్వరు ఊహించని...

మంచు లక్ష్మి లో ఈ యాంగిల్ కూడా ఉందా..? ఎవ్వరు ఊహించని పని చేసిన స్టార్ డాటర్..!

మంచు లక్ష్మి ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు . కలెక్షన్ కి మోహన్ బాబు కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి ..తనదైన స్టైల్ లో నటిస్తూ ఇండస్ట్రీలో మంచు ఇంటి పేరు నీ కంటిన్యూ చేస్తుంది . కాగా విలన్ గా తన కెరీర్ను ప్రారంభించిన మంచు లక్ష్మి ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో కంటెంట్ ఉన్న సినిమాలను ప్రమోట్ చేస్తూ డైరెక్టర్గా , ప్రొడ్యూసర్ గా ..అన్ని విధాల తన లక్ ను పరీక్షించుకుంది.

ఈ మధ్యనే మలయాళ సినిమాలో లెస్బియన్ పాత్రలో నటించి ..హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ అందుకుంది . జనరల్ గా సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీని ఎప్పుడు ట్రోల్ చూస్తూనే ఉంటారు . కానీ ఫస్ట్ టైం మంచు లక్ష్మి నటనకు ఈ రేంజ్ లో పాజిటివ్ కామెంట్స్ వినిపించడం మంచు ఫ్యామిలీ అభిమానులను ఉత్సాహపరిచింది. కాగా రీసెంట్గా మంచు లక్ష్మికి సంబంధించిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని ఫిజిక్ తో మంచు లక్ష్మి చేసిన ఫోటోషూట్ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . అంతేకాదు ఎవరైనా తెలియని వారు ఈమెకు పెళ్లయి ..పాప ఉంది అంటే అసలు నమ్మలేరు.. స్వీట్ 16 లా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అయితే కొందరు మంచు ఫ్యామిలీ అంటే గిట్టని వాళ్ళు మాత్రం ఫోటో లని ట్రోల్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే మంచు లక్ష్మి మల్టీ టాలెంటెడ్ అని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఎవరు ఏమనుకున్నా సరే తనకి ఇష్టమైన పని చేయడంలో మంచు లక్ష్మి నెంబర్ వన్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news