Moviesభర్త-కూతురు ముందే ఐశ్వర్య ను అక్కడ కిస్ చేసిన రణవీర్..కైపెక్కి గట్టిగా...

భర్త-కూతురు ముందే ఐశ్వర్య ను అక్కడ కిస్ చేసిన రణవీర్..కైపెక్కి గట్టిగా లాగేసి..హవ్వ ఛీ ఛీ..!!

తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ స్టార్ స్టేటస్ వచ్చాక కొంతమంది చేసే సెలబ్రిటీస్ పనులు చాలా వల్గర్ గా.. దరిద్రంగా అనిపిస్తాయి. కొంచెం కూడా సెన్స్ లేకుండా దారుణంగా బిహేవ్ చేస్తూ సోషల్ మీడియాలో అడ్డంగా బుక్ అవుతున్నారు సినీ సెలబ్రిటీస్. కాగా రీసెంట్ గానే న్యూడ్ ఫోటోగ్రఫీతో సోషల్ మీడియాని చెక్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ..హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతున్నాడు .

మనకు తెలిసిందే కొంచెం యాక్టివ్ సరదాగా ఉంటాడు రణవీర్. మనిషి అడిగిన అడగకపోయినా అన్ని విషయాలోణు కలుగజేసుకుంటాడు. కొంచెం అతి అనే చెప్పాలి . అయితే రీసెంట్గా ఫ్యామిలీతో పూణేలో ప్రో కబడ్డీ లీగ్ ఎంజాయ్ చేస్తున్న ఐశ్వర్య రాయ్ తో మిస్ బిహేవ్ చేసి సోషల్ మీడియాలో బూతులు తిట్టించుకుంటున్నారు . ఎంతో అన్యోన్యంగా సంసారం చేసుకుంటున్న ఐశ్వ్యర్య రాయ్-అభిషేక్ కాపురంలో నిప్పులు పోశాడు. కాగా రీసెంట్గా ఐశ్వర్యారాయ్ – రన్వీర్ సింగ్ ఫొటోస్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ట్రెండ్ అవుతున్నాయి.

పూణేలోని ప్రో కబడ్డీ లీగ్ ఎంజాయ్ చేస్తున్న ఐశ్వర్య రాయ్ వద్దకు రన్వీర్ సింగ్ వచ్చి సందడి చేశారు . ఈ క్రమంలోనే అమ్మడు చేతిని తన చేతిలోకి తీసుకొని ప్రేమగా ముద్దు పెట్టాడు. అంతేకాదు ఐశ్వర్యరాయ్ సైతం అతని ఆపకుండా నాటీగా బుగ్గ గట్టిగా లాగింది. ఇదే టైంలో పక్కనే ఉన్న ఆరాధ్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. నీ కూతుర్ని పక్కన పెట్టుకొని నీ భర్తని మరోపక్క పెట్టుకుని ఇలా పరాయి మగాడు ముద్దు పెట్టిన కానీ నువ్వు ఏం అనకుండా సింపుల్గా లైట్ గా తీసుకున్నావా..? అంటూ ఆమెపై ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు రణవీర్ ని సైతం బూతులు తిడుతున్నారు . పరాయి భార్య ని అలా అందరి ముందు ముద్దు పెట్టుకోవడం తప్పుకాదా..? ఆమాత్రం సెన్స్ లేదా అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రజెంట్ ఐశ్వర్య రాయ్ -రణవీర్ సింగ్ ముద్దు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news