Moviesఆ హీరోలు బాలయ్యను వాడుకుంటున్నారా..? అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు సడెన్...

ఆ హీరోలు బాలయ్యను వాడుకుంటున్నారా..? అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు సడెన్ గా ఎలా పుట్టుకొచ్చింది..?

ప్రజెంట్ ఇదే ప్రశ్న నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పలువురు యంగ్ హీరోస్ ని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు బాలయ్య అంటే గిట్టని వాళ్లు ..ఆయన పేరు కూడా తమ సినిమాల్లో వాడని వారు ..ఇప్పుడు ఏకంగా వాళ్ళ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకి.. పర్సనల్ ఫంక్షన్లకు సైతం బాలయ్యను స్పెషల్ గా ఇంటికి వెళ్లి మరి ఇన్వైట్ చేస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఉన్నది ఉన్నట్లు మోహన మాట్లాడే హీరోలలో బాలయ్య నంబర్ వన్ పొజిషన్లో ఉంటాడు. తప్పు చేస్తే అరిచే ఆ నోరే మంచి పని చేస్తే శభాష్ అంటూ పొగుడుతుంది . తగిన సహాయం చేస్తుంది. ఆ విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . కొన్ని దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఆయన మకుటం లేని మహారాజుగా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు . కాగా ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడ నెగెటివిటీ ఉంటుంది. బాలయ్యను ఎక్కడ ప్రశంసించే వాళ్ళు ఉన్నారో అక్కడే విమర్శించే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో వెండితెరపై బుల్లితెరపై బాలయ్యను రేంజ్ లో పొగడేస్తున్నారు కొందరు సో కాల్డ్ హీరోలు.

అంతే కాదు సినిమాలో సైతం బాలయ్య పేరుని అవసరం లేకపోయినా వాడుకుని.. సినిమాకి బాలయ్య క్రేజీని వాడుకుంటున్నారు. ఇదే విషయాన్ని గ్రహించిన నందమూరి ఫ్యాన్స్ కరెక్టు టైం లో కరెక్ట్ పాయింట్లు పట్టుకొని ఆ హీరోస్ ని ఆడేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో పలువురు యంగ్ హీరోస్ బాలయ్యను ఓ రేంజ్ లో పొగుడుతున్న విషయం మనకు తెలిసిందే. సినిమాలో ఏకంగా ఆయన ఫోటోలు ..ఆయన సినిమాకు సంబంధించిన డైలాగులు పెట్టుకుంటూ జై బాలయ్య .. జై జై బాలయ్య అంటూ నాన్న హంగామా చేస్తున్నారు . ఇదే విషయంలో నందమూరి ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు . ఒకప్పుడు బాలయ్యను అసలు పట్టించుకోని వారు ..ఇప్పుడు ఆయన పేరునే జపం చేస్తున్నారని ..అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా ..? ఎందుకు..? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి దానికి వాళ్లు సమాధానం ఏం చెప్తారో చూద్దాం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news