Moviesత‌మ‌న్నాలో ఆ పార్ట్‌కు అంత మంది ఫ్యాన్స్ ఉన్నారా ?

త‌మ‌న్నాలో ఆ పార్ట్‌కు అంత మంది ఫ్యాన్స్ ఉన్నారా ?

మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడున్న హీరోయిన్స్‌లో అందరికంటే క్యూట్‌గా, రొమాంటిక్‌గా కనిపిస్తుంది. చాలామంది తమన్నా ఏ నాలుగైదేళ్ళ క్రితమో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిందనుకుంటారు. అంత నాజూకు శరీరాకృతిని మెయింటైన్ చేస్తున్నారు తమన్నా. సాధారణంగా ఏ హీరోయిన్‌కైనా మొదటి సినిమా ఫ్లాపైతే అంత త్వరగా రెండవ సినిమా అవకాశం రాదు.

అలాంటిది తమన్నా అదృష్టం కొద్దీ రెండవ సినిమా అవకాశం వచ్చింది. ఆ సినిమా తన కెరీర్‌నే టర్న్ చేస్తుందని మాత్రం ఊహించి ఉండరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కంప్లీట్ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా రూపొందించిన సినిమా హ్యాపీడేస్. ఈ సినిమా స్టూడెంట్స్‌ను బేస్ చేసుకొని తీసిన సినిమా అయినప్పటికీ అన్నీ వర్గాల ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.

అన్నిటికంటే కూడా సినిమాలో అందరు నటీనటులకంటే బాగా హైలెట్ అయింది సోషల్ మీడియాలో ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది తమన్నా. ఈ సినిమా సక్సెస్ ఏకంగా రాం చరణ్ సరసన నటించే అవకాశం తెచ్చిపెట్టింది. ర‌చ్చ సినిమా హిట్ కావ‌డంతో త‌మ‌న్నా ద‌శ తిరిగిపోయింది. ఆ వెంట‌నే స్టార్ హీరోల ప‌క్క‌న అవ‌కాశాలు వ‌చ్చాయి.

అప్పటినుంచి ఇప్పటి వరకూ తమన్నా తన కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అందరూ పెద్ద హీరోల సరసన, బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వచ్చింది. ఇంత ఏజ్ వచ్చినా తమన్నాకి హీరోయిన్‌గా అవకాశాలు రావడానికి కారణం తనలోని డెడికేషన్. మిల్కీ అందాలు.

తమన్నా ఎద అందాలకి, అరేబియన్ గుర్రం లాంటి ఫిగర్‌కి..వీటికంటే ముఖ్యంగా యాపిల్ లాంటి తమన్నా బొడ్డుకి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. మేకర్స్ కూడా తమన్నా ఫిజిక్ అంటే తెగ ఆరాటపడతారు. ఇవన్నీ కలిపి ఇంకా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగడానికి కారణమవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news