Moviesమళ్ళీ మొదలు పెట్టిన అనసూయ.. బూతు పదం వాడుతూ ఘాటు మాటలు..!?

మళ్ళీ మొదలు పెట్టిన అనసూయ.. బూతు పదం వాడుతూ ఘాటు మాటలు..!?

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై పలు సినిమా అవకాశాలతో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా నటించిన సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన రంగస్థలం సినిమాలో ప్రధాన పాత్ర రంగమ్మత్త రోల్ లో అనసూయ నటించిన తీరు జనాలను ఆకట్టుకునింది . ఈ సినిమాలో ఈ పాత్రకు అనసూయ తప్పిస్తే మరి ఏ హీరోయిన్ పనికిరాదని సుకుమార్ సైతం చెప్పుకు రావడం అప్పట్లో సంచలనంగా మారింది .

అంతేకాదు ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమా కూడా చేసింది . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నమోదయింది . త్వరలోనే పుష్ప2తో తన మన ముందుకు రాబోతుంది అనసూయ. కాగా రీసెంట్గా అనసూయ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోల్ అవుతుందో తెలిసిందే. దానికి కారణాలు అందరికీ బాగా తెలుసు. తనను ఒక్క మాట అంటే ఊరుకోని అనసూయా రీసెంట్ గా మరోసారి తన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఒకరు ఒక మాట అంటే పడని అనసూయ టైం దొరికినప్పుడు వాళ్ళకి ఇచ్చి పడేస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు అలాగే తనని నమ్మించి మోసం చేసిన వాళ్లకి కౌంటర్ చేస్తూ పెద్ద దుమారాన్ని రేపింది. ఈ క్రమంలోనే అనసూయ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో కొందరిని టార్గెట్ చేస్తూ..” సమస్యలను తెచ్చిపెట్టే పాపులకు దూరంగా ఉండాలి” అంటూ కొటేషన్ ను షేర్ చేసింది. దానికి క్యాప్షన్ గా “నాకు ఎందుకు కొంతమంది గుర్తొస్తున్నారు ” అంటూ రాసుకొచ్చింది.

అయితే ఆ పోస్ట్ పై పోర్న్ అని రాసి ఉండడంతో జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు . ఆంటీ అంటేనే పడని నువ్వు వర్డ్ పోర్న్ అని ఉన్న పోస్ట్ ని షేర్ చేసావ్ మరి దీనిపై నిన్ను జనాలు ట్రోల్ చేయాలా లేదా,,> అంటూ మండిపడుతున్నారు . అయితే అతి కాదు అనసూయ మెయిన్ ఇంటెన్షన్ .. ఆ కొటేషన్ లోని అర్ధం తెలుకోండి..అంటూ అనసూయా ఫ్యాన్స్ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే అనసూయ మాట్లాడిన మాటల్లో నిజం ఉన్న ఆ పోర్న్ అనే పదం ఇప్పుడు పెద్ద దుమారంగా మారింది .

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news