Moviesఆర్జీవీకి ఎప్పుడూ ఫ్రెష్ హీరోయిన్స్ కావాల్సింది అందుకేనా.. తెర వెన‌క క‌థ...

ఆర్జీవీకి ఎప్పుడూ ఫ్రెష్ హీరోయిన్స్ కావాల్సింది అందుకేనా.. తెర వెన‌క క‌థ వేరే…!

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటే ఒకప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అనుకున్నారు. ఇప్పటికీ ఆ పేరుంది. అయితే, గత నాలుగైదేళ్ళ నుంచి ఆర్జీవీ అంటే అమ్మాయిల పిచ్చోడు అనే మాట వినిపిస్తోంది. శివ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సంచలనం సృష్ఠించాడు వర్మ. అలాగే బాలీవుడ్‌లో రంగీలా. సత్య, సర్కార్..ఇలా ఎన్నో సంచలనాత్మక సినిమాలు చేసి హాట్ టాపిక్ అయ్యారు. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాం గోపాల్ వర్మకి పెద్ద క్యూ ఉంది.

ఆయన కంపెనీ ఆఫీసు ముందు పెద్ద పెద్ద నిర్మాతలు డబ్బుతో రెడీగా ఉండేవారు. అంతగా తన మార్కెట్‌ను హిందీ సీమలో పెంచుకున్నారు. ఆర్జీవీ సినిమా అంటే ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే బిజినెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అంత డిమాండ్ ఉండేది వర్మ సినిమాలకి. అయితే ఇప్పుడు వ‌ర్మ పూర్తిగా నాసిర‌కం సినిమాలు చేస్తూ త‌న క్రేజ్ మొత్తం పోగొట్టేసుకున్నాడు.

ఆర్జీవీ స్కూల్ నుంచి పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, కృష్ణవంశీ లాంటి వారు తెలుగులో దర్శకులుగా కొనసాగుతున్నారు. ఆయన వద్ద పనిచేయాలంటే చాలా కష్టం అనుకుంటారు. కానీ, ఒక్క సినిమాకి పనిచేసినా చాలు పది సినిమాలకి పనిచేసిన అనుభవం వస్తుంది. 24 శాఖలలో ఏ టెక్నీషియన్ కూడా వర్మ వద్ద రెండు మూడు సినిమాలు చేయ‌లేడు. అంత త్వరగా టీం ని మార్చేస్తారు.

ఆర్జీవీ చేసిన హీరోయిన్‌తో వరుసగా సినిమాలు చేస్తాడు కానీ, టెక్నీషియన్స్‌తో మాత్రం పనిచేయడు. బాలీవుడ్‌లో ఇప్పుడున్న టాక్ టెక్నికల్ టీం లో దాదాపు 80 శాతం మంది ఆర్జీవీ బ్యాచ్ నునంచి వచ్చినవాళ్ళే. అయితే, ఇటీవల కాలంలో వర్మ అన్నీ బూతు సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఎక్కువగా అమ్మాయిల మీద పడుతున్నాడు. అది కూడా కుర్ర భామల మీద. అంకిత మహారాణ అనే అమ్మాయికి అప్సర రాణి అని నామకరణం చేసి ..ఇది నా సృష్టే అన్నాడు. శ్రీరాపాక తొడల మధ్య కెమెరా పెట్టి..నా కెరీర్‌లో బెస్ట్ షాట్ ఇదే అన్నాడు.

జీఎస్టీ అని న్యూడ్ మూవీ తీసి చేసిన హంగామా ఏంటో అందరికీ తెలిసిందే. డేంజరస్ అంటూ ఇద్దరు అందమైన అమ్మాయిలతో రొమాంటిక్ సినిమా తీసి వదిలాడు. ఆఖరికీ అషురెడ్డి తొడలను నలిపేశాడు. ఇనయ సుల్తానానీ పట్టిపట్టి పిసికేశాడు. అందమైన అమ్మాయి కనిపిస్తే నలపకుండా ఉండడు. అంత‌ వెర్రేంటో వర్మకి అని అందరూ కామెంట్స్ చేస్తున్నా కూడా నా ఒత్తుడు..నా పిసుకుడు నాదే అని కానిచేస్తున్నాడు. మరీ కుర్రపిల్లలను కసితీరా కొరుకుతున్నాడని కామెంట్స్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. మరి వర్మలో ఇది ఎలాంటి జబ్బుగా పరిగణించాలో అర్థం కాక చాలామంది వెధవలైపోతున్నారు.

 

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news