Moviesశ్రీముఖి విప్పి చూపిస్తుంది అందుకేనా.. పెద్ద ప్లానే వేసిందే...!

శ్రీముఖి విప్పి చూపిస్తుంది అందుకేనా.. పెద్ద ప్లానే వేసిందే…!

తెలుగులో ఉన్న టాప్ యాంకర్స్‌లో శ్రీముఖి ఒకరు. కీచు గొంతేసుకొని అరుస్తున్నా ఆమెనే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు..ఇప్పుడు మల్టీ టాలెంటెడ్ యాంకర్స్‌లోనూ శ్రీముఖి టాప్ ప్లేస్‌లో ఉంది. అమ్మడు అందచందాలో సోషల్ మీడియాను రాంపాడిస్తుంది. బుల్లితెర మీద కవ్విస్తూనే సిల్వర్ స్క్రీన్ మీద అద్బుతమైన పాత్రల్లో నటించి మెప్పిస్తుంది. శ్రీముఖి చేసిన సినిమాల ద్వారా మంచి ఫ్యామిలీ ఆడియన్స్‌ను సంపాదించుకుంది.

 

పోలీస్ క్యారెక్టర్ చేసినా..హీరోకు సిస్టర్ క్యారెక్టర్ చేసినా శ్రీముఖి మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. ఆమెకి గట్టిపోటీగా రష్మీ గౌతం, అనసూయ భరద్వాజ్, వర్షిణి లాంటి వారు ఉన్నా కూడా శ్రీముఖి ప్లేస్‌ని ఎవరూ కదపలేకపోయారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భోళా శంకర్ సినిమాలో ఈమె కీలక పాత్రను పోషిస్తుంది. ఇప్పటికే మెగాస్టార్ – శ్రీముఖిల మధ్య సీన్స్ కంప్లీట్ అయ్యాయి.

కొన్ని సీన్స్ మరీ ఘాటుగా వచ్చాయట. దాంతో వాటిని తగ్గించి మళ్ళీ కొన్ని సీన్స్ రీ షూట్ కూడా చేసినట్టు చెప్పుకుంటున్నారు. అయితే, శ్రీముఖి ఎంత బిజీగా ఉన్నా అనసూయ రేంజ్‌లో సినిమాలు చేయలేకపోతుంది. ఆమెలో కూడా మంచి పర్ఫార్మర్ ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రంగస్థలం సినిమాలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్రను శ్రీముఖిని ఇచ్చినా అద్భుతంగా చేస్తుంది. బోల్డ్ పర్ఫార్మెన్స్ చేయాలంటే కూడా శ్రీముఖి అభ్యంతరం చెప్పదు.

కానీ, ఆ అవకాశం రాలేదు. అదీకాక ఇటీవల అనసూయ..రష్మీ..వర్షిణి..సోషల్ మీడియాను హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో రచ్చ లేపుతున్నారు. వారికికంటే నాకేం తక్కువ అనేట్టుగా ఈ మధ్య శ్రీముఖి క్లీవేజ్ షోస్‌తో యూత్‌ని మాత్రమే కాకుండా 60 ఏళ్ళ వారికీ నిద్ర లేకుండా చేస్తుంది. ఆమె చూపిస్తున్న స్కిన్ షోతో కాలేజ్ కుర్రాళ్ళైతే రాత్రిళ్ళు అవస్తలు పడుతున్నారు. ఇలా చేస్తుంది ఎందుకంటే సినిమాలలో పెద్ద రోల్స్ కోసమేనట. వస్తాయి.. ఎటూ శ్రీముఖి మంచి అందగత్తే.. ఇలా అందాలన్నీ బయట‌ పెడతానంటే ఇక క్యూ కట్టేవారెందరో..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news