Moviesఫస్ట్ టైం సాయి పల్లవి కి ఎదురుదెబ్బ.. బిగ్ రాడ్ దింపేసిన...

ఫస్ట్ టైం సాయి పల్లవి కి ఎదురుదెబ్బ.. బిగ్ రాడ్ దింపేసిన తెలుగు హీరో..?

ఇది నిజంగా సాయి పల్లవి సాయి పల్లవి అభిమానులను హర్ట్ చేసే అంశమే. ఎందుకంటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవిని స్టార్ హీరో రిజెక్ట్ చేశాడు. ఆ అమ్మాయి మన సినిమాలో వద్దు అంటూ ఫేస్ మీదనే చెప్పేసాడు. దానికి మెయిన్ రీజన్ సాయి పల్లవి పెట్టే కండిషన్స్ అంటూ తెలుస్తున్న .. బయటకు మాత్రం ఈ క్యారెక్టర్ కి సెట్ కాదు అంటున్న టాక్ గట్టిగా వినిపిస్తుంది . దీంతో సాయి పల్లవి పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది .

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న సినిమా ప్రతిష్టాత్మక సినిమా భవదీయుడు భగత్ సింగ్ . ఈ సినిమా షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది . ఓవైపు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయంగా బిజీగా పావులు కదుపుతున్నాడు. ఈ క్రమంలో ఎప్పుడో స్టార్ట్ చేసిన హరిహర వీరమల్లు షూటింగ్ నె ఇంకా సెట్స్ పైన ఉంది .. పూర్తి కాలేదు. మరి ఇంతవరకు స్టార్ట్ కాని భవధీయుడు భగత్ సింగ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ..కంప్లీట్ అవుతుంది తెలియని పరిస్థితిలో కొనింది . ఈ టైం లోనే పవన్ పార్ట్ మినహా మిగతా సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడానికి హరీష్ శంకర్ సిద్ధపడ్డాడట.

ఈ క్రమంలోని ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండే విధంగా కథను రాసుకున్నాడని ..మొదటి హీరోయిన్గా పూజా హెగ్డే ..సెకండ్ హీరోయిన్గా సాయి పల్లవిని అనుకున్నారట. అయితే హీరోయిన్గా సాయి పల్లవి వద్దు అంటు పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసారట. ఆ పాత్రకు ఆమె అంత సూట్ అవ్వదు అంటూ సున్నితంగా రిజెక్ట్ చేశారట. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పటివరకు సాయి పల్లవినే హీరోలను రిజెక్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి . మొదటిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆమెను రిజెక్ట్ చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఏది ఏమైనా సరే సాయి పల్లవి ప్రజెంట్ సినిమాలకు ఏది కమిట్ అవ్వకపోవడం ఒక మైనస్ అయితే.. ఇలా స్టార్ హీరోలు కూడా రిజెక్ట్ చేస్తూ ఉండడం మరో మైనస్ పాయింట్ అని చెప్తున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news