Moviesనైట్‌ పార్టీలో ఫ్రెండ్‌తో రచ్చ రబోలా ..పొట్టి స్కట్ లో హాట్...

నైట్‌ పార్టీలో ఫ్రెండ్‌తో రచ్చ రబోలా ..పొట్టి స్కట్ లో హాట్ థైస్‌ చూపిస్తూ టెంప్ట్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ.. హద్దుల మీరి మరి అందాలను ఎక్స్పోజ్ చేస్తున్నారు . అదే లిస్టు లోకి యాడ్ అయిపోయింది ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్‌ . ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ అలరిస్తున్న ఈ బ్యూటీ ..ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా ఫామ్ లోకి వచ్చింది.

ఈ సినిమా హిట్ తో క్రేజీ క్రేజీ ఆఫర్స్ అందుకొని అవకాశాలు వచ్చినా ..సరే రెమ్యూనరేషన్ పరంగా చేతులారా బిగ్ ప్రొజెక్ట్స్ ను వదులుకున్నింది . రీసెంట్ కాలంలో సోషల్ మీడియా ద్వార తన అందాల విందు ను అభిమానులకు వడ్డిస్తున్న నభా నటేష్..తాజా గా ఓ పబ్ లో రెచ్చిపోయింది.

రీసెంట్గా ఫ్రెండ్స్ తో నైట్ పార్టీలో ఆడి పాడి రెచ్చిపోయి చిందులేసింది. పొట్టి షాట్లో.. హాట్ ధైస్ చూపిస్తూ ఫ్రెండ్స్ తో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసింది . దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. మరీ ముఖ్యంగా ఈ ఫొటోస్ చూస్తు ఉంటే ఆమె ఫుల్ గా మందు తాగినట్టు తెలుస్తుంది . ఫ్రెండ్స్ తో ఆడుతూ తూలుతూ నైట్ పార్టీలో రచ్చ రచ్చ చేసింది. ఈ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news