Moviesకోట్ల ఆస్తి ఉన్న ఆ కోరిక తీర్చుకోలేకపోతున్న కమల్..పాపం..!!

కోట్ల ఆస్తి ఉన్న ఆ కోరిక తీర్చుకోలేకపోతున్న కమల్..పాపం..!!

సినీ ఇండస్ట్రీలో కమల్ హాసన్ కు ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో కొన్ని వందల సినిమాల్లో నటించి కోట్ల ఆస్తిని సంపాదించుకున్నాడు. అంతే కాదు తన కూతుర్ని సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేసి తన లైఫ్ని సెటిల్ చేశాడు . కాగా వయసులో ఉన్నప్పుడు కమలహాసన్ చేసిన మిస్టేక్స్ నే కూతురు కూడా చేస్తూ తండ్రిని మించిన కూతురు అంటూ సోషల్ మీడియాలో పేరు దక్కించుకుంది .

మనకు తెలిసిందే కమలహాసన్ మంచి రొమాంటిక్ ఫెలో. ఎంతమంది అమ్మాయిలతో రొమాన్స్ చేసాడో కూడా మనకు తెలుసు. ఇక ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ కూడా బాయ్ ఫ్రెండ్స్ ని మారుస్తూనే ఉంది . లాస్ట్ కి ఎక్కడ ఆగుతుందో ఎవరిని పెళ్లి చేసుకుంటుందో కూడా తెలియని పరిస్థితిలో నెలకొంది . కాగా కమల్ హాసన్ వయసు కూడా అయిపోతుంది. పైకి గ్లామర్ గా కనిపిస్తున్న లోపల సీన్ దెబ్బతింటుంది. కాగా అందరి పెద్దవాళ్లలాగే కమలహాసన్ కి కూతురుకు పెళ్లి చేయాలని తన మనవళ్ళు మనవరాలతో ఆడుకోవాలని ..ఎప్పటినుంచి కోరుకుంటున్నాడు.

కానీ ఆ కోరికను తీర్చలేక పోతుందట ఈ శృతిహాసన్ . అమ్మడు ఒక్కడితో కమిట్ అయితే కదా సీజన్స్ మారుతున్నట్లు అమ్మడు ఇయర్ కి ఒకరిని మార్చేస్తూ ఎవరు తన బాయ్ ఫ్రెండో ఆమె గుర్తు పెట్టుకోలేనంత పోసిషన్ కి దిగజారిపోయింది అంటున్నారు ఫాన్స్. కాగా కమల్ హాసన్ కి పిల్లలు అంటే చాలా ఇష్టం. ఇంట్లో పిల్లలు తిరుగుతూ ఉంటే ఆయన మనసు చాలా హ్యాపీగా ఉంటుందట. ఈ క్రమంలోనే శృతిహాసన్ తో చాలాసార్లు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన శృతి ఆయన మాటని ఎప్పుడూ వినలేదట. దీంతో ఆయన కల తీరని కోరికగాని మిగిలిపోయింది.. పాపం .. ఎప్పుడు నెరవేరుతుందోది ఏమో చూడాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news