Moviesఅమ్మ బాబోయ్..ఏంటి వాటిని అంతలా పెంచేసింది.. చూడలేక చస్తున్నాం రా బాబు..!!

అమ్మ బాబోయ్..ఏంటి వాటిని అంతలా పెంచేసింది.. చూడలేక చస్తున్నాం రా బాబు..!!

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేసి టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతూ ట్రోల్ అవుతున్న బ్యూటీ బిగ్ బాస్ బ్యూటీ ఆషూ రెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . జూనియర్ సమంతగా ఫేమస్ అయిన ఆషూ.. ఆ తర్వాత బిగ్ బాస్ లో అడుగుపెట్టి తన అంద చందాలతో మరింత పాపులారిటీ పెంచుకుంది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని తన పేరును జనాల్లోకి మరింత ఎక్కువగా తీసుకెళ్లింది .

అంతేనా బిగ్ బాస్ ఓటిటిలోకి సైతం అడుగుపెట్టి మరోసారి తాను ఏంటో ప్రూవ్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ . కాగా ఏమాత్రం బాడీని కవర్ చేసుకోకుండా ఫుల్ ఎక్స్పోజ్ చేస్తూ ఫోటోషూట్ చేయడంలో ఆషూ రెడ్డి నెంబర్ వన్ అంటారు ఆమె అభిమానులు . ఈ మధ్యకాలంలో ఆషూ హద్దుల మీరి ఫోటోషూట్స్ చేస్తుంది అంటూ మండిపడుతున్న ఫ్యాన్స్ కి ఆషూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది . రీసెంట్గా టాప్ మాత్రమే ధరించి ప్యాంట్ లేకుండా కింద కెమెరా పెడుతూ దగ్గరగా ధైస్ చూపిస్తూ హాట్ ఫోటో షూట్ చేసింది.

ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మోడ్రన్ బుల్లి ఫ్రాక్ లో ఏ మాత్రం ధైస్ ని కవర్ చేయకుండా రెడ్ షూస్ తో చాలా ట్రెండీగా హాట్ గా సెక్సీ లుక్స్ తో కట్టిపడేసింది . బెడ్ పై ప్యాంట్ లేకుండా అలా ఆషూ ని చూసిన కుర్రాళ్ళు ఓ రేంజ్ లో రెచ్చిపోయి బూతులు కామెంట్స్ గా పెడుతున్నారు. ఇప్పుడు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో గట్టిగా రాణించాలని తప్పించే ఆషూ రెడ్డి ఆ దిశగా పెద్ద ఆఫర్లు రాకపోవడంతో ఇలా అందాలను ఆరబోస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. ఏది ఏమైనా సరే ఆషూ రెడ్డి ఈ రేంజ్ లో విప్పి చూపిస్తే ఖచ్చితంగా ఆఫర్ రావడం ఖాయం అంటున్నారు మరి కొంతమంది అభిమానులు . చూద్దాం ఆషూ రెడ్డి లైఫ్ ఎలా మారబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news