Moviesఆ పార్ట్ ని పదే పదే జూమ్ చేసి మరీ చూస్తున్న...

ఆ పార్ట్ ని పదే పదే జూమ్ చేసి మరీ చూస్తున్న కుర్రాళ్లు.. అంత టెంప్ట్ అవుతున్నారా..?

టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఎక్కువ పాపులర్ అయిన పేరు అనన్య నాగళ్ళ. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి వకీల్ సాభ్ సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది . అయితే ఎవరు ఊహించిన విధంగా అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రకారుల మతిపోగొడుతుంది.

అనన్య సినిమాల పరంగా బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఏకైక సినిమా వకీల్ సాబ్. అయితే ఈ సినిమా తర్వాత చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి . అయినా కానీ అనన్య నాగళ్ల పేరుకి ఇంత పాపులారిటీ.. క్రేజ్ రావడానికి మెయిన్ రీజన్ ఆమె మెయిన్టైన్ చేసే ఫిజిక్ . చూడడానికి చాలా చక్కగా ఉండే అనన్య అటు ట్రెడిషనల్ వేర్ లోను ఇటు మోడ్రన్ వేర్ లోను అదిరిపోయి ఫోజులిస్తూ కుర్రాలని ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తుంది.

కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తున్న ఈ బ్యూటీ స్టార్ ప్రోడ్యూసర్ కొడుకుతో ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆ వార్తలో ఏమాత్రం నిజం లేదంటూ కొట్టిపడేసిన అనన్య ..రీసెంట్గా షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. లాంగ్ మోడరన్ ఫ్రాక్ లో సైడ్స్ హోల్స్ పెట్టుకొని చేతులు పైకెత్తి పర్ఫెక్ట్ ఫిగర్ ని చూపిస్తూ కుర్రాలని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది .

 

అంతేకాదు ఈ ఫోటోని కుర్రాళ్ళు జూమ్ చేసి మరి అమ్మడు నడుపు పార్ట్ ను పదే పదే చూస్తున్నారట . అది నడుమా..? నెలవంక నా..? అంటూ ఆశ్చర్యపోతున్నారట . అంతలా ఈ ఫొటోస్ లో హాట్ నెస్ ను క్రియేట్ చేసింది. ఇలాంటి బ్యూటీ కి సినిమాలో అవకాశాలు ఇవ్వకుండా మన దర్శక నిర్మాతలు ఏం చేస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. చూడాలి హాట్ ఫోటోషూట్స్ తో ఎలాంటి హాట్ రోల్స్ అందుకుంటుందో ఈ బ్యూటీ..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news