Moviesమనిషి చచ్చిపోతున్న పట్టించుకోరు..పిల్లికి భిక్షం పెట్టని తెలుగు స్టార్ ఫ్యామిలీ..!?

మనిషి చచ్చిపోతున్న పట్టించుకోరు..పిల్లికి భిక్షం పెట్టని తెలుగు స్టార్ ఫ్యామిలీ..!?

సినిమా ఇండస్ట్రీలో ఇతనో పెద్ద హీరో. స్టార్ ఫ్యామిలీ అంటూ చెప్పుకుని కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఇతనికి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ..మంచి క్రేజ్ ఉంది. అయితే మంచి మంచి స్టోరీస్ కూడా చూస్ చేసుకుంటాడు. అయితే ఇతనులో ఉన్న మెయిన్ బిగ్గెస్ట్ డిజాస్టర్ పాయింట్ పిసినారి. పిల్లికి కూడా బిక్షం పెట్టనటువంటి మైండ్ సెట్ ఉన్న ఈ హీరో ఇప్పటివరకు ఒక్క రూపాయి దానం చేయలేదు. అంతేకాదు మనం రోజు టీవీలో చూస్తూనే ఉంటాం సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరో ఒకరు డబ్బు లేని వాళ్ళకి పేద పిల్లలకు సహాయం చేస్తూనే ఉంటారు.

వాళ్లకు వచ్చే సంపాదనలో కొంచెం డబ్బు నైనా ప్రజలకు ఖర్చు పెట్టే హీరోలు హీరోయిన్స్ మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు . అయితే ఇతను మాత్రం ఇప్పటివరకు సహాయం చేసిన దాఖలాలు లేవు . కష్టం అన్నా కానీ ప్రెస్ మీట్ లు పెట్టి ధైర్యం చెప్తాడే ..కానీ , కనీసం ఒక రూపాయి కూడా పేద ప్రజలకు ఇచ్చింది లేదు. అంతెందుకు కరోనా టైం లో దేశం మొత్తం అల్లాడి పోతున్న.. సినీ ఇండస్ట్రీ మొత్తం కదలి వచ్చి సహాయం చేసినా కానీ ఇతను సైలెంట్ గా ఉండిపోయారు. తమకు తోచిన విధంగా సహాయం అందించి..దేశం కోసం మేము సైతం అంటూ చేతులు కలిపారు.

అయితే ఈ హీరో మాత్రం కరోనా లో జాగ్రత్తగా ఉండాలి,,మాస్క్ లు వాడాలి అంటూ మాటలు చెప్పాడే కానీ ఒక్క రూపాయి బయటకు తీయ్యలేదు. దీంతో ఇతడి పై ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. కొందరు జనాలు ఇతన్ని ముఖానే తిడతారు. కోట్ల ఆస్తి ఉండి ఏం లాభం మనిషి చచ్చిపోతున్నా సహాయం చేసే గుణం లేనప్పుడు ..నువ్వు ఆ డబ్బులు ఏం చేసుకుంటావని ముఖానే తిట్టారు.. అంతెందుకు సోనూసూద్ కష్టం అని తెలిస్తే ..వాళ్ళు హెల్ప్ అడక్కుండానే సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి మనిషిని విలన్ గా చేసిన దర్శక నిర్మాతలు ఇలాంటి రియల్ విలన్ ని మాత్రం స్టార్ హీరో చేశారు. సినిమా ఇండస్ట్రీ అంటే అంతే . డబ్బున్న వాళ్ళు ఏది చెప్తే అదే రైట్ అంటారు. చచ్చిపోయిన తర్వాత ఆ డబ్బు ఏం చేసుకుంటారో వాళ్ళకే తెలియాలి . ఇప్పటికి ఈ హీరో సినిమాలు చేస్తూ కోట్ల పారితోషకం తీసుకుంటున్నారు. ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉండాలే ఈ హీరో ఎవరో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news