Moviesప్యాంట్ తీసి న్యూడ్ గా పడుకో..ఛీ ఛీ..ఈ డైరెక్టర్ చేసిన చెత్త...

ప్యాంట్ తీసి న్యూడ్ గా పడుకో..ఛీ ఛీ..ఈ డైరెక్టర్ చేసిన చెత్త పనికి చెప్పుతో కొట్టాలి..!?

పేరుకు ఏమో స్టార్ట్ దర్శకురాలు. అయితే చేసేటివన్నీ వెధవ పనులు . ఎస్ ఇదే న్యూస్ సొషల్ మీడియాలో ట్రెండింగ్ లో కి వచ్చింది. ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేకపోతున్నాం. ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో దారుణతి దారుణాలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే ఓ యంగ్ హీరో పెట్టిన కేసు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

ఆమె ఓ స్టార్ మలయాళ దర్శకురాలు . పేరుకి స్టార్ దర్శకురాలు లోపల చేసేటివన్నీ వెధవ పనులు. ఈ క్రమంలోని ఓ యంగ్ హీరోకి ఆఫర్ ఇచ్చింది. అవకాశాలు రాక అల్లాడిపోతున్న ఆ యంగ్ హీరో కి..పిలిచి అవకాశం ఇవ్వడంతో గంతులేస్తూ అగ్రిమెంట్ పేపర్ ని పూర్తిగా చదవకుండానే సంతకం పెట్టేసారు. తీరా షూటింగ్ చేసే రోజు ఫుల్ గా మేకప్ వేసుకొని వెళ్ళాడు ..అక్కడ ఎవ్వరూ లేరు . ఒక్కసారి ఆ యంగ్ హీరో..” మేడం షూట్లో ఎవరు లేరు అనగా ..వస్తారు ఫస్ట్ నువ్వు రెడీ అవ్వు “అంటూ రూమ్ లోకి పంపించింది.

ఒక్కసారిగా ప్యాంట్ తీసేసి న్యూడ్ గా పరుపు మీద పడుకో అన్నారు. దీంతో అప్పుడు అతనికి అర్థమైంది ఇది బూతు సినిమా అని . అంతే ఒక్కసారిగా హీరో షాక్ అయిపోయాడు . నేను చేయను అంటే చేయనని మొండి చేసాడు. అయితే అప్పటికే చదువుకోకుండా అగ్రిమెంట్ పేపర్ పై సంతకాలు చేయడంతో అడ్డంగ బుక్కైయాడు. అంతేకాదు ఈ సినిమా నుంచి తప్పుకోవాలనుకుంటే ఐదు లక్షలు చెల్లించాలి. అతని దగ్గర అంత డబ్బులు లేక చేసేది ఏమీ లేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది . ప్రస్తుతం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news