Moviesబిగ్ షాకింగ్: పూర్ణ ప్రెగ్నెంట్..సీక్రేట్ మ్యారేజ్ కి అసలు కారణం ఇదా..?

బిగ్ షాకింగ్: పూర్ణ ప్రెగ్నెంట్..సీక్రేట్ మ్యారేజ్ కి అసలు కారణం ఇదా..?

ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . పూర్ణ మనకు తెలిసిందే మొదట హీరోయిన్గా సినీ ఇండస్ట్రీకు పరిచయమైన బ్యూటీ.. ఆ తర్వాత బుల్లితెర షో స్ తో పాపులారిటీ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా ఢీ షోలో పూర్ణ చేసే రచ్చ అంతా కాదు . పర్ఫామెన్స్ నచ్చితే బుగ్గ కొరికేస్తూ ..అల్లరి అల్లరి చేస్తుంది. అంతేకాదు పూర్ణ మల్టీ టాలెంటెడ్.. ఎలాంటి రోల్స్ అయినా సరే అవలీలగా నటించేస్తుంది.

కాగా రీసెంట్గా మీడియాతో ముచ్చుటించిన పూర్ణ బిగ్ బాంబ్ పేల్చింది. తనకి ఇదివరకే పెళ్లయింది అంటూ షాకింగ్ న్యూస్ అఫీషియల్ గా ప్రకటించింది. మనకు తెలిసిందే పూర్ణ దుబాయ్ స్టార్ వ్యాపారవేత్త షానిద్ తో వివాహం ఫిక్స్ చేసుకున్న సంగతి. ఈ విషయాన్ని ఈమె అఫీషియల్ గా ప్రకటించింది . అంతేకాదు నిశ్చితార్థం అయిపోయింది అంటూ నిశ్చితార్థ వేడుకలకు సంబంధించిన పిక్స్ ను పోస్ట్ చేసింది . రేపు మాపో పెళ్లి న్యూస్ చెప్తుంది అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన అభిమానులకు గుండె ఝల్లుమనే వార్త వినిపించింది . నాకు ఎప్పుడో పెళ్లైపోయింది అంటూ బిగ్ బాంబ్ పేల్చింది.

ఎస్ మే లో నిశ్చితార్థం చేసుకున్న ఈమె జూన్ మంత్ లో పెళ్లి చేసుకునేసిందట. అయితే ఈ విషయం మాత్రం అభిమానులకి లేటుగా చెప్పింది . దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ అయిపోయారు . కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో పెళ్లి చేసుకున్నామని ఫ్రెండ్స్ సెలబ్రిటీస్ కి కేరళలో బిగ్ రిసెప్షన్ ఇస్తామని.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీడియాకు తెలియజేస్తామని చెప్పుకొచ్చింది .

అయితే పూర్ణ ఇంతకాలం తన పెళ్లి విషయం చెప్పకుండా ఇప్పుడు చెప్పడానికి కారణం ఆమె ప్రెగ్నెంట్ అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఎస్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం పూర్ణ ప్రెగ్నెంట్ అందుకే ఈ విషయాన్ని ఇప్పుడు అఫిషీయల్ గా చెప్పింది అంటూ జనాలు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ న్యూస్ కొంతకాలం ఆగాక చెపుదాం అనుకున్నారట . ఈ క్రమంలోని ఆమె బేబీ బంప్ బయట కనిపిస్తే పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అంటు రచ్చ చేస్తారని..అందుకే అసలు విషయం బయట పెట్టేసిందట . ఏది ఏమైనా సరే పూర్ణ పెళ్లి మ్యాటర్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news