Moviesపండగ పూట శాడ్ న్యూస్..బిగ్ బాంబ్ పేల్చిన అషు రెడ్డి...ఫ్యాన్స్ ఏడుపు..!?

పండగ పూట శాడ్ న్యూస్..బిగ్ బాంబ్ పేల్చిన అషు రెడ్డి…ఫ్యాన్స్ ఏడుపు..!?

పాపం ఆషూ రెడ్డి ఫ్యాన్స్ ఇప్పుడు బాధపడిపోతున్నారు. దానికి కారణం ఆమె హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం. ఎస్ సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఆషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జూనియర్ సమంత గా పాపులర్ అయిన ఈ ఆషూ రెడ్డి ఆ తర్వాత బిగ్బాస్ సీజన్ 3 లోకి వెళ్లి అక్కడ నానా రచ్చ చేసింది.

అంతేకాదు అషు రెడ్డి చేసిన అల్లరి, డాన్స్ ,తోటి కంటెస్టెంట్ తో నడుచుకున్న తీరు.. జనాలను బాగా ఆకట్టుకుంది . అంతెందుకు హోస్ట్ నాగార్జున సైతం ఆమె మాటలకి మెల్ట్ అయిపోయాడు. ఎలిమినేషన్ టైం లో అషు రెడ్డి డైరెక్ట్ గా స్టేజిపైనే నాగార్జునను ముద్దు పెట్టుకోవడం అప్పుడు సంచలనంగా మారింది. కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని తనకు సంబంధించిన అప్డేట్స్ అన్ని అవమానులకు చేరవేస్తున్న అషు రెడ్డి.. దీపావళి పండుగ పూట హాట్ ఐటం బామల తయారై ఫోటోషూట్ చేసి జనాలను విష్ చేస్తుంది అని.. అంతా అనుకున్నారు.

ఈ క్రమంలోని అషు రెడ్డి హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అందుతున్న సమాచారం ప్రకారం అషు రెడ్డి హెల్త్ కండిషన్ బాగోలేదు . వైరల్ ఫీవర్ కారణంగా బాధపడుతూ హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఆమె క్లోజ్ ఫ్రెండ్ అరియానా గ్లోరీ ఆమెని పరామర్శించింది . దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .దీంతో అషు రెడ్డి ఫాన్స్ కొందరు బాధపడుతున్నారు . పండగ పూట నీ హెల్త్ ఇలా కావడం నిజంగా బాధాకరం అంటూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news