Moviesపోరంబోకు పని చేసి మెగాస్టార్ చేత తిట్లు తిన్న మెగా హీరో..ఏడ్చేసిన...

పోరంబోకు పని చేసి మెగాస్టార్ చేత తిట్లు తిన్న మెగా హీరో..ఏడ్చేసిన సురేఖ ..!?

మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో .ఆయన క్రేజ్ ఆయన రేంజ్ ముందు ఏ హీరో కూడా పనికిరాడు. అలాంటి ఓ చెరగని స్థాయిని తనపై పడేలా చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈయన ఎప్పుడు చూసినా సరదాగా నవ్వుతూ హ్యాపీగానే పలకరిస్తూ ఉంటాడే తప్పిస్తే కోప్పడినట్టు , బాధపడిపోతున్నట్లు ఎక్కడా కనిపించరు . మెగాస్టార్ సక్సెస్ అవ్వడానికి ఇది కూడా ఓ టాప్ సీక్రెట్ అంటూ వార్తలు వినిపించాయి . అయితే ఓ విషయంలో మాత్రం స్వయాన మెగాస్టార్ తన ఇంటి నుంచి వచ్చిన మెగా హీరోని కొట్టడానికి చేతులు పైకి ఎత్తాడట. అది చూసిన సురేఖ కన్నీరు పెట్టుకుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

మెగాస్టార్ పేరు చెప్పుకొని సినీ ఇండస్ట్రీలోకి బోలెడు మంది మెగా హీరోలు ఎంట్రీ ఇచ్చారు . అయితే వాళ్లలో సక్సెస్ అయిన వారు చాలా తక్కువ మంది . కానీ ఇప్పటికీ ఈ హీరో లు తమ లక్ ని పరీక్షించుకుంటున్నారు . మెగా ట్యాగ్ తగిలించుకుని సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ మెగా హీరో చెడు సావాసాల కారణంగా ఏకంగా డ్రగ్స్ తీసుకునే స్థాయికి వెళ్లిపోయాడట. ఈ విషయం ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇదే విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి అతన్ని మాటలతో మార్చడానికి ట్రై చేశాడట .

కానీ ఇంట్లో తెలియకుండా డ్రగ్స్ తీసుకోవడానికి సిద్ధపడ్డాడట. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న మెగాస్టార్ అతడిని కొట్టడానికి చేతులు పైకి కూడా ఎత్తాడట.. ఈ క్రమంలోనే అది చూసిన సురేఖ ఏడ్చేసిందట. చిన్నప్పటి నుంచి ముద్దుగా తన కళ్ళముందే పెరిగిన ఆ మెగా హీరోని కొట్టడానికి మెగాస్టార్ చేతులెత్తేసరికి ఆమె తట్టుకోలేక పోయిందట . వెంటనే చిరంజీవిని తిట్టి మరి అతడిని లోపలికి తీసుకెళ్లి నచ్చచెప్పిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే ప్రస్తుతం ఈ హీరో బుద్ధిగా చెప్పిన మాట వింటున్నాడట . చూడాలి మెగాస్టార్ ని బాధపెట్టిన ఈ మెగా హీరో సినిమాలో ఎలా సక్సెస్ అవుతాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news