Moviesరొమాన్స్ చేస్తూ..నిజంగానే హీరోయిన్ ని కొరికేసిన ఆ స్టార్ హీరో కొడుకు...

రొమాన్స్ చేస్తూ..నిజంగానే హీరోయిన్ ని కొరికేసిన ఆ స్టార్ హీరో కొడుకు ..!?

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోగా వచ్చాక అన్ని రకాల పాత్రలు చేయగలగాలి . ఎటువంటి సీన్స్ అయినా హీరోస్ చేయాలి అప్పుడే జనాలు ఆదరిస్తారు అప్పుడే ఆయన హీరోగా నెట్టుకో రాగలరు. సినీ ఇండస్ట్రీలో తండ్రి పేరు తాతల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలో ఎంతోమంది వచ్చారు. అలా వచ్చిన వారు కూడా తమ స్థాయికి తగ్గ పాత్రలు కాకపోయినా చేసిన సినిమాలు ఉన్నాయి. ఆఫ్ కోర్స్ వాటిల్లో కొన్ని హిట్ కొట్టాయి.. మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి .


అయితే టాలీవుడ్ కింగ్ నాగార్జున మాత్రం రొమాంటిక్ సీన్స్ కి పెట్టింది పేరు. ఆయనలాగ ఎవరూ చేయలేరు ..చేసినా మెప్పించలేరు అనే ఓ మార్క్ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పటికీ తన కొడుకులైన హీరోలతో రొమాంటిక్ సీన్స్ లో కాంపిటీషన్ ఇస్తున్నారు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నాగార్జున కొడుకు నాగచైతన్య తో రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్ చేసింది. అదే రకుల్ తో మన్మధుడు 2 సినిమాలో లిప్ లాక్ చేసి వావ్ అనిపించడు నాగార్జున. అంత రొమాంటిక్ హీరో అయితే ఇంత రొమాంటిక్ హీరో ఓ సినిమాలో సీన్ చేస్తూ కంట్రోల్ తప్పి ఆ హీరోయిన్ నిజంగానే కోరికేసాడట. ఆ హీరో ఎవరో కాదు నాగార్జున..

సినీ ఇండస్ట్రీలో నాగార్జున టబు జంట గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. గత కొంతకాలంగా వీళ్ళ మధ్య ఏదో నడుస్తూనే ఉంది అంటూ టాక్ వినిపిస్తూనే ఉన్నాయి. అంతే కాదు టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా నాగార్జున అని అంటుంది బాలీవుడ్ మీడియా. అంతేనా ఇప్పటికీ టబు హైదరాబాద్ కి వస్తే నాగార్జునతోనే కలిసి తిరుగుతుందట.. షాపింగ్ చేస్తుందట.. వాళ్ళ ఇంట్లోనే ఉంటుందట. అంతటి బాండింగ్ ఉంది నాగార్జునతో టబుకి.

ఇక వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా నిన్నే పెళ్ళాడుతా. ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ హిట్ గా పేరు తెచ్చుకుని ఈ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. టబు నాగర్జున ప్రేమించుకునే విషయం వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిందా అని కొండ పక్కన కూర్చొని చర్చించుకుంటూ ఉంటారు . ఆ టైంలో వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉంటారు . ఆ టైంలో టబు మెడపై నాగార్జున ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. ఆ టైంలో కంట్రోల్ తప్పి నాగార్జున నిజంగానే కొరికేసాడట. దీంతో కృష్ణవంశీ కట్ కట్ అని చెప్పేసాడట. నాగార్జున సారి సారి టబు అంటూ అందరి ముందు క్షమాపణలు చెప్పాడట. అంత రొమాంటిక్ హీరో మన నాగార్జున అంటూ అప్పట్లో ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news