Moviesఇండస్ట్రీలో రమ్యకృష్ణ రహస్య స్నేహితుడు ఎవరో తెలుసా..దిమ్మ తిరగాల్సిందే..!?

ఇండస్ట్రీలో రమ్యకృష్ణ రహస్య స్నేహితుడు ఎవరో తెలుసా..దిమ్మ తిరగాల్సిందే..!?

రమ్యకృష్ణ ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . తన స్టైల్ తో తన యాటిట్యూడ్ తో తన నటనతో తన కోపంతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ సపరేట్ పేజీని లిఖించుకున్నింది. రమ్యకృష్ణ పేరుకు స్టార్ హీరోయిన్ అయిన ఆమెకు ఏనాడు ఆ గర్వం లేదు . షూటింగ్స్ సెట్స్ లో కానీ మీడియా వాళ్లతో కానీ రమ్యకృష్ణ దురుసుగా ప్రవర్తించిన తీరు ఎప్పుడు లేదు . ఎవరికైనా సరే నెమ్మదిగా ఆన్సర్ ఇస్తుంది. తన పని తాను చేసుకుపోతుంది, రూమర్స్ జోలికి అస్సలు రాదు అంటూ ఓ మంచి పేరు ఉంది రమ్యకృష్ణ కి.

కోలీవుడ్ టాలీవుడ్ లో తనదైన స్టైల్ లో మెప్పించిన రమ్యకృష్ణ ఎందుకో తెలియదు బాలీవుడ్ లో సినిమాలు చేసిన అంతటి పేరు సంపాదించుకోలేకపోయింది. కాగా సినీ ఇండస్ట్రీలో గాసిప్ లు రూమర్లు సర్వసాధారణం. అలాగే రమ్యకృష్ణ పై ఇప్పటికీ కూడా వైరల్ గా మారిన ఓ న్యూస్ ఉంది. ఆ వైర్త ని నిజం చేస్తూ రమ్యకృష్ణ ఆ హీరోని చాలాసార్లు రహస్యంగా మీట్ అయింది . దీంతో ఇండస్ట్రీలో వాళ్ళకి రహస్య స్నేహితుడు అనే ఓ బిరుదు కూడా ఇచ్చారు . ఇంతకీ రమ్యకృష్ణ రహస్యంగా మీట్ అయ్యేది ఎవరి ని.. అనుకుంటున్నారా..?

ఇంకెవరు టాలీవుడ్ కింగ్ నాగార్జున . ఎస్ వీళ్ళ కాంబినేషన్లో సినిమాలు వచ్చాయి. తెరపై వీళ్ళ కెమిస్ట్రీ కూడా బాగుంటుందని పేరు ఉంది. అయితే రమ్యకృష్ణ పెళ్లి కాకుండా ఉండే ముందు నాగార్జునతో లవ్ అఫైర్ నడిపింది అంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. గుట్టు చప్పుడు కాకుండా సినిమా షూటింగ్ అయిన తర్వాత సీక్రెట్ గా వీలు కలుసుకునే వారట. దీంతో వీళ్లిద్దరూ ఇలా రహస్యంగా కలుసుకోవడం చూసి రమ్యకృష్ణ రహస్య స్నేహితుడు నాగార్జున అంటూ కొందరు కామెంట్ చేశారు. ఇప్పటికీ పలు సందర్భాలలో రమ్యకృష్ణ నాగార్జున ఎదురు పడినప్పుడు ఇలాంటి కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news