Moviesఅన్ని కలిసి వచ్చుంటే ఈమె మహేశ్ బాబుకి తల్లి అయ్యుండేది..జస్ట్ మిస్..బ్యాడ్...

అన్ని కలిసి వచ్చుంటే ఈమె మహేశ్ బాబుకి తల్లి అయ్యుండేది..జస్ట్ మిస్..బ్యాడ్ లక్..!?

సీనియర్ బ్యూటీ నదియా పేరుకే సీనియర్ బ్యూటీ చూడటానికి అచ్చం పదహారేళ్ల అమ్మాయిల ఉంటుంది. ఇప్పటికీ కుర్ర బ్యూటీలను ఒకపక్క ఈమెను ఒకపక్క నిల్చో పెడితే నదియానే అందంగా ఉందంటారు .అంతెందుకు మిర్చి సినిమాలో అనుష్కను నదియాను పక్కపక్కన చూసిన జనాలు నదియాను సెకండ్ హీరోయిన్ అనుకున్నారే తప్పిస్తే ప్రభాస్ తల్లి అని ఎవరు అనుకోలేదు . అంతలా హాట్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ కత్తిలాగా రెడీ అవుతూ ఉంటుంది నదియా .

యంగ్ ఏజ్ ఉన్నప్పుడు తనదైన స్టైల్ లో నటించి అలరించిన ఈ బ్యూటీ ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తనదైన స్టైల్ లో నటిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అంతేకాదు యంగ్ బ్యూటీలకి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. కాగా నదియా తమిల్ తో పాటు తెలుగు సినిమాలు కూడా చేస్తుంది . అయితే నదియా ఓ మంచి అవకాశాన్ని మిస్ అయినట్లు ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నదియా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి .

మనకు తెలిసిందే.. మహేష్ బాబు కెరియర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తెరకెక్కిన సినిమా స్పైడర్ . ఓ స్పై లా మహేష్ బాబు కనిపించడం ఇదే ఫస్ట్ టైం. కాగా ఈ సినిమా అనుకున్నంత భారీ విజయాన్ని సాధించినప్పటికీ నటనపరంగా కాన్సెప్ట్ పరంగా జనాలను మెప్పించింది. అయితే ఈ సినిమాల్లో మహేష్ బాబు తల్లిగా మొదట అనుకునింది నదియానేనట. అయితే ఆమె మహేష్ బాబు తల్లిగా చేయడానికి నిరాకరించిందట. ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ బాబు తల్లి రోల్ చాలా చిన్నది. పాత్ర పేరుకి ఇంపార్టెన్స్ పెద్దగా ఉండదు. ఈ సినిమాలో నటించినా నదియాకి పెద్దగా ఉపయోగం ఉండదని చెప్పి ఆమె మహేష్ బాబుతో నటించాలని కోరిక ఉన్నా కానీ సినిమాను వదులుకుందట. అదే కానీ స్టోరీలో మదర్ రోల్ ఇంకొంచెం ఎక్కువ ఉన్నా కంటెంట్ ఉన్న.. కచ్చితంగా చేసి ఉండే దాన్ని ఆమె చెప్పకు వచ్చింది. మరి చూడాలి మళ్లీ మహేష్ బాబుతో నది యా ఎప్పుడు నటిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news