Moviesఓ మై గాడ్: సమంత మరో చెత్త పని...ఇంత దిగజారిపోయిందా..?

ఓ మై గాడ్: సమంత మరో చెత్త పని…ఇంత దిగజారిపోయిందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పైనే ఉన్నాయి ఇప్పుడు అందరి కళ్లు. ఆమె ఎక్కడికి వెళ్తుంది..? ఎవరితో వెళ్తుంది..? ఏం చేస్తుంది..? ఎలాంటి పాత్రలకు ఓకే చేస్తుంది..ఇలా అన్ని విషయాల పై ఓ కన్నేసే ఉంటున్నారు జనాలు. ఇక సమంత కూడా విడాకుల తరువాత మరింత హాట్ గా తయారైంది. రోజు రోజుకు బట్టల సైజ్ తగ్గిస్తూ..హాట్ గా ..కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తుంది. ఇక సినిమాల సెలక్షన్స్ లో కూడా..అమ్మడు రూట్ మార్చింది.

ఒకప్పుడు చాలా కూల్ గా..హోంలీ రోల్స్ చేసే ఈ అమ్మడు..ఇప్పుడు లంగా జాకెట్ తో హాట్ రోల్స్ చేస్తుంది. “ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ” అంటూ ఓ రేంజ్లో చిందులేసిన ఈ బ్యూటీ..ఇప్పుడు మరోసారి అంతే హాట్ పర్ ఫామెన్స్లు ఇవ్వడానికి రెడీ అయ్యింది. యస్..తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం..సమంత పుష్ప 2 సినిమాలో కీలక పాత్ర లో నటిస్తుందట. పుష్ప 1 లో హాట్ ఐటెం సాంగ్ చేసిన ఈ బ్యూటీ..పుష్ప 2 లో మాత్రం ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తుందట.

ఆ పాత్ర సినిమా కధనే మలుపు తిప్పే విధంగా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు పుష్ప రైజ్ లో లాగనే ..పుష్ప రూల్ లో కూడా అమ్మడు అద్దిరిపోయే హాట్ డ్యాన్స్ పర్ ఫామెన్సు ఉంటుందని టాక్ మొదలైంది. మొదలే..చిట్టిపొట్టి బట్టలతో చిందిలేసి.. అక్కినేని ఫ్యాన్స్ కు కోపం తెప్పించిన సమంత..ఈసారి మళ్లీ అలాంటి చెత్త పని చేయడానికి ఓకే చెప్పి..మరోసారి మ్యాటర్ ని మరింత హీట్ పెంచేసింది. ఇక ఇప్పుడు మరోసారి అక్కినేని అభిమానులకు దొరికి పోయింది సమంత. తాజా అప్డేట్ తో .. సమంత అభిమానుల్లో కొత్త ఉత్సాహం..అక్కినేని ఫ్యాన్స్ కు కోపం తెప్పించ్చింది సామ్.. మరి చూడాలి అమ్మడు పర్ ఫామెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో,,?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news