Moviesమొన్న కీర్తి..నేడు తమన్నా..అదే చండాలమైన పనులు..ఏం కర్మ సామీ ఇది..!?

మొన్న కీర్తి..నేడు తమన్నా..అదే చండాలమైన పనులు..ఏం కర్మ సామీ ఇది..!?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్స్ ఎలా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పటి హీరోయిన్స్ కి ఇప్పటి హీరోయిన్స్ కి తేడా ఏంటంటే.. ఒకప్పటి హీరోయిన్స్ నిండుగా చీర కట్టుకొని కూడా స్టార్ హీరోయిన్స్ స్టేటస్ ని సంపాదించుకున్నారు. కానీ నేటి కాలంలో చీర కట్టుకుని స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకున్న ముద్దుగుమ్మలు చాలా తక్కువ. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. చీర కట్టుకున్న ముద్దుగుమ్మలు కూడా ఈ రోజుల్లో చడ్డీలు మిడ్డీలు వేసుకుంటూ హాట్ ఫోటో షూట్ చేస్తున్నారు. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ ఎంత రెచ్చిపోయి అందాలను ప్రదర్శిస్తుందో.

ఒకప్పుడు పద్ధతిగా చీర కట్టుకొని చుడీదారు వేసుకొని ఫోటోషూట్ చేసే అందాల ముద్దుగుమ్మ కీర్తి ..ఈమధ్యనే బ్రా లేకుండా ఫోటోషూట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు తన కెరియర్ లో ఇలాంటి హాట్ ఫోటోషూట్ కీర్తి సురేష్ ఏనాడు చేయలేదు. రీసెంట్ గా వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ ఎలా రెచ్చిపోయి తన నాభి అందాలను ప్రదర్శించిందో మనం చూసాం. ఆ తర్వాత నుంచి కీర్తి సురేష్ పూర్తిగా బట్టలు వేసుకోవడమే మానేసింది. హాట్ హాట్ ఫోటోషూట్లతో రోజు అభిమానులను ఏదో విధంగా రెచ్చగొడుతూనే ఉంది.

 

కాగా ఇప్పుడు అదే రూట్లోకొచ్చింది తమన్నా. మొదటినుంచి తమన్నా గ్లామరస్ గా కనిపించిన ఈ మధ్యకాలంలో మరింత హాట్ గా తయారంది. సేమ్ కీర్తి లాగే బ్రా లేకుండా హాట్ ఫోటో షూట్ చేసి నెట్టింట ట్రేండింగా నిలిచింది. ప్రజెంట్ తమన్నా కెరియర్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఆరు సినిమాల చేతుల్లో పట్టుకుని ఉన్నా.. ప్రజెంట్ రెండు మూడుకు మించి పట్టుకోలేక పోతుంది. దానికి కారణాలు బోలెడు ఉన్న మెయిన్ గా చెప్పాల్సింది కుర్ర బ్యూటీలు. మారుతున్న కాలానికి పెరుగుతున్న కాంపిటీషన్ కి తమన్నా అందాలు తట్టుకోలేకపోతుంది. కుర్ర బ్యూటీల తో కంపేర్ చేస్తే తమన్నా హాట్ అందాలు బోర్ కొట్టేసాయి జనాలకి. అందుకే ఇండస్ట్రీలో కొత్త అందాల కోసం ఎదురుచూస్తున్నారు జనాలు. ఈ క్రమంలోనే తమన్నా కూడా రెచ్చిపోయి మరి అందాల ప్రదర్శన చేస్తుంది. రీసెంట్ గా బ్రా లేకుండా ఆమె చేసిన హాట్ ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news