Moviesహవ్వ..ఛీ ఛీ..బ్రా లెస్ పిక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న...

హవ్వ..ఛీ ఛీ..బ్రా లెస్ పిక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కీర్తి సురేష్..!!

కీర్తి సురేష్.. ఓ మహానటి.. ఓ అందాల తార.. ఓ కుందనపు బొమ్మ..ఇలా ఆమె గురించి ఎన్ని చెప్పినా తక్కువే. తన అంద చందాలతో కుర్రాలను ఓ ఊపు ఊపేసిన ఈ బ్యూటీ..రీసెంట్ గా నే సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కీర్తి సురేష్ అనగానే మన గుర్తొచ్చేది చక్కటి చిరునవ్వు.. అంతకన్నా మించిపోయి ఉండే అందం ..అంతకన్నా గొప్ప అయినా ట్రెడిషనల్ గా తయారయ్యే పద్ధతి. ఈ రోజుల్లో ఇలా చీర కట్టుకొని పద్ధతిగా తయారై హీరోయిన్ చాలా తక్కువ చాలా అరుదుగా కనిపిస్తారు.

అప్పట్లో సావిత్రి..ఆ తరువాత సౌందర్య..సరే పోనీలే ఈ కాలంలోను మన ఇండస్ట్రీకి సౌందర్య దొరికింది అనుకునే లోపే కీర్తి సురేష్ కూడా తన పెట్టుకున్న హద్దులను చెరిపేస్తూ ఘటైన ఎక్స్పోజింగ్ చేస్తూ గ్లామరస్ ఫీల్డ్ లో ఇదే ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేస్తుంది. నిన్న మొన్నటి వరకు చీర కట్టుకొని బాగా పద్ధతిగా కనిపించిన కీర్తి సురేష్ ..ఈ మధ్యకాలంలో ఘాటైన అందాల ప్రదర్శన చేస్తుంది. ఫస్ట్ టైం సర్కారు వారి పాట సినిమాలో నాభి అందాలు చూపించిన కీర్తి సురేష్.. ఆ తర్వాత హాట్ ఫోటోషూట్లతో ట్రెండింగ్ లోకి వచ్చింది.

ఇప్పుడు ఏకంగా బ్రా లేకుండా సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది. కీర్తి సురేష్ బ్రా లెస్ పిక్స్ ను చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ఇది నువ్వేనా కీర్తి అంటూ మండిపడుతున్నారు.రీసెంట్ ఫోటో షూట్ లో కీర్తి రెచ్చిపోయి మరి ఫోటోకి ఫోజులిస్తూ కుర్రాలని టెంప్ట్ చేస్తుంది. అంతేనా ఇంతవరకు తన కెరియర్ లో ఎప్పుడూ లేని విధంగా కీర్తి ఇలాగే ఫస్ట్ టైం బ్రా లేకుండా కనిపించింది. దీంతో ప్రస్తుతం కీర్తి సురేష్ ఫోటోలు ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఈ ఫొటోస్ పై నెటిజన్స్ రెచ్చిపోయి మరి కామెంట్స్ చేస్తున్నారు. “డబ్బు కోసం ఎంత దిగజారి పోయావా కీర్తి అంటూ ఒకరు.. నువ్వు ఇంత ఛండాలంగా ఉంటావు అని ఇప్పుడే తెలిసింది..అంటూ మరోకరు.. దిగజారి పోయిన కీర్తి సురేష్..అంటూ మరొకరు కీర్తిని నెట్టింట ఏకిపారేస్తున్నారు. మహానటి కీర్తి కాస్తా..బ్రా లెస్ కీర్తి గా ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news