Moviesఛీ ఛీ..బ్రహ్మానందం ను ఇంత ఛండాలంగా.. అలా చూపించడానికి సిగ్గులేదు..?

ఛీ ఛీ..బ్రహ్మానందం ను ఇంత ఛండాలంగా.. అలా చూపించడానికి సిగ్గులేదు..?

బ్రహ్మానందం .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు తన కామెడీ టైమింగ్ తో ఇండస్ట్రీని కడుపుబ్బబ్బ నవ్వించాడు. అప్పట్లో ఏ సినిమాలు చూసిన ఖచ్చితంగా బ్రహ్మానందం ఉండేవాదు. తనదైఅన్ కామెడీ తో నవ్వించే బ్రహ్మానందం అంటే జనాలకు మహా ఇష్టం. కొన్నేళ్ల కిందటి వరకు బ్రహ్మానందం ఎంత బిజీగా ఉండేవాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో ఏ పెద్ద సినిమా అయినా బ్రహ్మానందం ఉండాల్సిందే. బ్రహ్మి లేకుండా ఏదైనా పెద్ద సినిమా వస్తే ఆశ్చర్యపోయేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడింది.

మారుతున్న కాలాని కొత్త టైమింగ్ పంచులతో కొత్త కామెడీయన్స్ వచ్చి..ఇందస్ట్రీలో పాతుకుపోతున్నారు. ఇప్పుడు ఏదైనా పెద్ద సినిమాలో బ్రహ్మి ఉంటేనే ఆశ్చర్యపోతున్నాం. దశాబ్దాల తరబడి తీరిక లేకుండా పని చేసిన బ్రహ్మికి ఇప్పుడు చాలా రోజులే ఖాళీ గా ఉన్నాడు. అయితే రీసెంట్ గా ఆయన ఓ సినిమాలో నటిస్తున్నారు. శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శక‌త్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ అనేది ట్యాగ్ లైన్.

ఈ సినిమా ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు సమర్పణలో వస్తున్న ఈ సినిమాలో సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, స‌ప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బ్రహ్మానందం ని అమ్మాయి తొడల మధ్య నుండి చూపించడం ఇప్పుడు ఆయన అభిమానులకు కోపం తెప్పిస్తుంది. దీంతో డైరెక్టర్ ని బూతులు తిడుతున్నారు..ఆయన ఫ్యాన్స్. సిగ్గులేదా..అంత పెద్ద కమెడియన్ ని నీ సినిమా కోసం ఇంత చెత్తగా చూయిస్తావా అంటూ తిట్టిపోస్తున్నారు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news