Moviesహవ్వ..అర్ధరాత్రి నడి రోడ్డు పై అలాంటి పొజీషన్ లో అరియానా..? ఇవేం...

హవ్వ..అర్ధరాత్రి నడి రోడ్డు పై అలాంటి పొజీషన్ లో అరియానా..? ఇవేం పనులు తల్లో..!!

అరియానా.. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. అంతకు ముందు యాంకరింగ్ గా పలు యూట్యూబ్ ఛానల్ లో మెరిసినా.. అరియానా బిగ్ బాస్ షో ద్వారానే ఫుల్ పాపులర్ అయింది. ఈ షోలో అమ్మడు ప్రదర్శించిన అందాల తీరు, మైండ్ గేమ్ , మాట్లాడిన మాటలు.. తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, తను పడ్డ బాధలు అన్నీ.. ఓపెన్ గా చెప్పుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఉండే అమ్మాయిలకు ఇన్స్పిరేషన్ గా నిలిచింది. అప్పట్లో అమ్మాయి అంటే అరియానా లానే ఉండాలి అని చెప్పుకొచ్చారు జనాలు.

అబ్బ..”అరియానా లాంటి కూతురు కావాలి.. మాకు అలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి.. అలాంటి వైఫ్ కావాలి..” అంటూ ఆ టైంలో హంగామా చేశారు . అరియానా కూడా తన సొంత కాళ్ళ పైన నిల్బడ్డింది. ఎవరి హెల్ప్ లేకుండా ఎన్నో బాధలు పడుతూ ఈ పొజిషన్లోకి వచ్చింది. కాగా అరియానా ఈమధ్య హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోయి మరి అందాల ప్రదర్శన చేస్తుంది. ఆ ఫోటోలు చూఇస్న కుర్రాళ్లకు నిద్ర పట్టనీకుండా చేస్తుంది.

రీసెంట్ గా అరియానా కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. బేబీ పింక్ టాప్ తో హాట్ ధైస్ చూపిస్తూ.. చాలా స్టైలిష్ గా.. చాలా సెక్సీ లుక్స్ తో.. క్యూట్ క్యూట్ గా హాట్ హాట్ గా ఫోజులిస్తూ.. సోషల్ మీడియాలో ఆమె కు సంబంధించిన ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫోటోలు చూస్తుంటే అమ్మడు నైట్ టైం ఓ పార్టీలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. పార్టీ తర్వాత అరియానా రోడ్ పైకి వచ్చి కారు పక్కన నిల్చుని.. కొన్ని ఫొటోస్ దిగినట్లు ఈ ఫోటోలు చూస్తుంటేనే అర్థం అయిపోతుంది. దీంతో అరియానా ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు. ఏద్ది ఏమైనా రోజు రోజుకి అందాల ఆరబోతుల్లో పిక్స్ కి చేరుకుంటుందని తన కాన్సన్ట్రేషన్ కెరీర్ పై పెడితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news